Gopi Chand SeetiMaar First Look Poster
గోపిచంద్ హీరో గా సంపత్ నంది తెరకెక్కిస్తూన్నా కొత్త సినిమ పేరు ను "సిటిమార్" చిత్ర బృందం ఖరారు చేసింది.అలాగే టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేసింది .ఇ సినిమా లో గోపీచంద్ లుక్ అదిరిపోయింది.
ఇక ఈ సినిమా లో గోపీచంద్ ఆంధ్రాకి చెందిన ఫిమేల్ కబడ్డీ టీం కి కోచ్ గ నటిసున్నారు .ఇ సినిమా మొత్తం స్పోర్ట్స్ దేపద్యం లో సాగే డ్రామా .ఈ సినిమా లో తమన్న హీరోయిన్ .తమన్నా తెలంగాణ కు చెందిన ఫిమేల్ టీం కోచ్ గా నటిస్తున్నారు .ఈ సినిమా లో చాల బలమైన ఆక్షన్ సీన్స్ ఉంటాయని సినిమా బృందం చెబుతుంది .
ఇంతకు ముందు సంపత్ నంది గోపీచంద్ తో తీసిన సినిమా గౌతమ్ నంద అనుకున్నంత ఆడలేదు .ఈసరి కచ్చితం గా హిట్ కొడతా అనే కాంఫిడెన్స్ తో ఉన్నారు టీం .
ఇ సినిమాను శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ పథకం పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు .యూ టర్న్ వంటి హిట్ సినిమా తరువాత విల్లు చేస్తున్న సినిమా ఇది .చూడలి మరి ఏమాత్రో0 ఆకట్టుకుంటుందో .
#Gopichand - director Sampath Nandi's new venture titled #Seetimaarr... The #Telugu film is produced by Srinivasaa Chhitturi [#UTurn]... Here's the first look poster. #Gopichand28 #Gopichand28FirstLook pic.twitter.com/TN026UsuT0— taran adarsh (@taran_adarsh) January 27, 2020
gopi chand
gopi chand new movie
gopi chand seetimaar movie first look
hero gopi chand new movie update
sampath nandi
seetimaar first look
seetimaar movie update
tamanna
0 Comments