V Movie Full Video Songs Download - Manasu Maree Video Song - Nani, Sudheer Babu - V Telugu Full Movie Watch Online
Manasu Maree Song Lyrics - V Movie Songs
పల్లవి
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమా ఈ వళ
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీల
అంతగా కవ్విస్తావేం గిల్లి
అందుకే బంధించెయ్ నన్నల్లి
కిలాడి కోమలి గులేబకావళి
సుఖాల జావళీ వినాలి కౌగిలి
చరణం - 1
అడుగులో అడుగువై ఇలా రా నాతో నిత్యం వరాననా
బతుకులో బతుకునై నివేదిస్తా నా సర్వం జహాపనా
పూల నావ గాలి తోవ హైలోహైలెసో
చేరనీవా చేయనీవా సేవలేవేవో ॥మనసు మరీ॥
చరణం - 2
మనసులో అలలయే రహస్యాలేవో చెప్పే క్షణం ఇది
మనువుతో మొదలయే మరో జన్మాన్నె పుట్టే వరమిది
నీలో ఉంచా నా ప్రాణాన్ని చూసి పోల్చుకో
నాలో పెంచా నీ కలలన్నీ ఊగనీ ఊయల్లో ॥మనసు మరీ॥
Ad
మీకు నచ్చిన ట్విట్టర్,ఫేస్ బుక్, ఇంస్తగ్రం వీడియోస్ ను ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోండి.అలాగే వాట్స్ యాప్ స్టేటస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ (మూవీస్)ను డౌన్లోడ్ చేసుకోండి.ఇంకా షేర్ చాట్, రోపొస్,చింగారి,జోష్ మరియు ఇతర స్టేటస్ యాప్స్ నుంచి వీడియోస్ ను వాటర్ మార్క్ లేకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవ్వన్నీ ఒకే యాప్ లో ఇప్పుడే యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. - Click Here
V Telugu Full Movie Review And Rating - Nani, Sudheer Babu, Nivetha Thomas, Mohankrishna Indraganti - V Full Movie Online Amazon Prime
కథ గురించి క్లుప్తంగా చెప్పుకుంటే సూపర్ కాప్ డీసీపీ ఆదిత్య (సుధీర్ బాబు) గ్యారెంటీ మెడల్ తో డిపార్ట్మెంట్ లోనే వెరీ సక్సెస్ ఫుల్ ఆఫీసర్ గా పేరుప్రఖ్యాతులు తెచ్చుకుంటాడు. ఈ క్రమంలోనే అపూర్వ (నివేధా) అతని కథ రాయడానికి వచ్చి అతనితో ప్రేమలో పడుతుంది. అంతలో సడెన్ గా ఆదిత్య జీవితంలోకి విష్ణు (నాని) ఎంట్రీ ఇస్తాడు. ఇన్స్ పెక్టర్ ప్రసాద్ అనే అతన్ని చంపి మరో నలుగురును చంపుతా దమ్ము ఉంటే ఆపు అని ఆదిత్యతో ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్ ను పర్సనల్ గా తీసుకున్న ఆదిత్య, విష్ణు హత్యలు చేయకుండా ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు ? అసలు ఆర్మీలో పని చేసిన విష్ణు అత్యంత దారుణంగా ఎందుకు హత్యలు చేస్తున్నాడు ? ఈ హత్యలకు సాహెబా (అదితి రావ్ హైదరి)కి సంబంధం ఏమిటి ? ఇంతకీ ఆదిత్య , విష్ణులలో చివరకు ఎవరు గెలిచారు ? గతంలో వారిద్దరి మధ్య కనెక్షన్ ఏమిటి ? విష్ణు మెయిన్ గా ఆదిత్యనే ఎందుకు టార్గెట్ చేసాడు ? అనేదే మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
తన సహజమైన నటనతో ప్రేక్షకుల చేత నేచురల్ స్టార్ అనిపించుకున్న నాని ఈ సినిమాలో తన పాత్రకు తగ్గట్లు… ఎప్పటిలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇలాంటి క్లిష్టమైన పాత్రలో నాని నటించిన విధానం సినిమాకే హైలెట్ అనిపిస్తోంది. అలాగే సెకెండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ కి ముందు వచ్చే కీలక సన్నివేశాలతో పాటు సుదీర్ బాబు క్యారెక్టర్ తో సాగే ట్రాక్ లో గాని, క్లైమాక్స్ సన్నివేశంలో గాని నాని తన టైమింగ్ తో అద్భుతంగా నటించాడు. అలాగే తన క్లాసిక్ విలనిజమ్ తో నాని కొత్తగా కనిపించాడు.
హీరో సుధీర్ బాబును `సమ్మోహనం`లో లవర్ బాయ్ లా చూపించిన ఇంద్రగంటి, ఈసారి మాత్రం సుధీర్ ను ఓ పవర్ఫుల్ పోలీస్ రోల్ లో అంతే పవర్ ఫుల్ గా చూపించాడు. నాని విలనిజానికి ధీటుగా ఉండే ఒక డీసీపీ పోలీస్ ఆఫీసర్ హీరోయిజాన్ని సుధీర్‌బాబు కూడా అంతే సీరియస్ టోన్ లోనే పలికించాడు. ఇక నాని, సుధీర్ బాబు మధ్య నువ్వా నేనా? అనేలా వచ్చే యాక్షన్ అండ్ ఛేజింగ్ సన్నివేశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
ఇంద్రగంటి మొదటి సినిమా నుండి ప్రేక్షకులకు కాస్త వైవిధ్యమైన కథలు చెప్పడానికే ప్రయత్నం చేస్తూ.. మంచి కంటెంట్ ఉన్న కథలనే ఎంచుకుంటూ తన సినిమాలో గుడ్ కంటెంట్ ఉంటుందనే నమ్మకాన్ని మళ్ళీ ఇ సినిమాతో రుజువు చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక కీలక పాత్రల్లో నటించిన హీరోయిన్స్ ‘అదితి రావ్ హైదరి’, ‘నివేదా థామస్’ అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకున్నారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు మరియు వెన్నెల కిషోర్ కూడా తమ నటనతో మెప్పించారు.
మైనస్ పాయింట్స్
దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తీసుకున్న మెయిన్ పాయింట్ బాగా ఆకట్టుకున్నా… ఆ పాయింట్ ను ఎలివేట్ చేస్తూ ఆయన రాసుకున్న ట్రీట్మెంట్ కొన్ని చోట్ల ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఇద్దరి హీరోల లవ్ ట్రాక్స్ కూడా వీక్ గా ఉన్నాయి. క్రైమ్ కథలు రాయడానికి వచ్చిన ఒక కాలేజీ టాపర్ నివేధా మరీ సిల్లీగా లవ్ లో పడిపోవడం, దానికితోడు అమెగారు రీసెర్చ్ చేసే విధానం మరీ కామెడీగా అనిపిస్తుంది..
ఇక నాని – అతిధి మధ్య సాగిన లవ్ ట్రాక్ పాత అనేక లవ్ సినిమాల వాసన కొట్టొచ్చినట్లు కనిపించినా.. ఎక్కడో ఏదొక సీన్ అయినా ఆకట్టుకుందేమో అని మనం ఆశగా ఎదురుచూడటం తప్ప.. అక్కడా ఆకట్టుకునే ఒక్క సీన్ లేదు. మొత్తానికి ఇంద్రగంటి సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టినా.. కథనంతో సినిమాని నెమ్మదిగా సాగతీస్తూ మధ్యమధ్యలో యాక్షన్ పెట్టి నెట్టుకొచ్చాడు.
అలాగే ఫస్టాఫ్ లో వచ్చే ల్యాగ్ సీన్స్ ను కూడా తగ్గించుకుని ఉండి ఉంటే, సినిమాకి ఇంకా బెటర్ అవుట్ ఫుట్ వచ్చి ఉండేది. అయితే దర్శకుడు రాసుకున్న మెయిన్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. కొన్ని సీన్స్ బాగా స్లోగా ఉండటం, అలాగే కొన్ని సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. మొత్తంగా దర్శకుడు సస్పెన్స్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకున్నా.. ఓవరాల్ గా సినిమా పరంగా పూర్తి స్థాయిలో ఆకట్టుకులేకపోయారు.
తీర్పు :
భారీ అంచనాలతో మల్టీస్టారర్ గా వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. నేచురల్ స్టార్ నాని నటనతో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అలాగే కొన్ని సప్సెన్స్ సీన్స్ తో అదేవిధంగా ఇంద్రగంటి డైరెక్షన్ స్కిల్ తో ఈ సినిమా కొన్ని చోట్ల బాగానే ఆకట్టుకుంటుంది. కాకపోతే లవ్ ట్రాక్స్ బోర్ గా సాగడం, సాంగ్స్ కూడా బాగాలేకపోవడం, అలాగే కొన్ని సీన్స్ ఆసక్తికరంగా సాగకపోవడం, మరియు కొన్ని చోట్ల ప్లే కూడా స్లోగా సాగడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా అనిపిస్తాయి. అయితే సుధీర్ బాబు, అతిధి, నివేదా తమ నటనతో మెప్పిస్తారు. ఓవరాల్ గా ఈ సినిమా ఇద్దరి హీరోల అభిమానులతో పాటు థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి కూడా బాగానే నచ్చుతుంది. కాకపోతే ఓన్లీ కామెడీ సినిమాలనే ఇష్టపడేవారితో పాటు మిగిలిన వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ మూవీ కనెక్ట్ కాదు.
123telugutv.in Rating : 2.75/5
Pawan Kalyan Vakeel Saab First Look Teaser - Pawan Kalyan New Movie - #VakeelSaab
Banners- Sri Venkateswara Creations, Bay View Projects
Producers- Raju, Shirish
Co Producer - Harshith Reddy
Presenter - BoneyKapoor
DOP - P S Vinod
Music - Thaman S
Production Design - Rajeevan
Editor - Prawin Pudi
Dialogues - Thiru
Action - Ravi Verma
V Movie All Songs Download - V Movie Full Video Songs Download - Latest Telugu Movies - Sudheer Babu, Nivetha Thomas
V Movie Songs List
VasthunnaaVachchesthunnaa
Composed & Produced by Amit Trivedi
Lyrics –Sirivennela Seetharama Sastry
Singers – Shreya Ghoshal, Amit Trivedi&Anurag Kulkarni
Crew:
Programmed by Sunny Subramanian & Vineeth Jayan
Sound Engineer, A T Studios – Urmila Sutar
Recording Engineer – Abhishek Gautam
Assisted by Firoz Shaikh
Mixed & Mastered by Shadab Rayeen, New Edge – Mumbai
Assisted by Abhishek Sortey& Dhananjay Khapekar
Executive Producer, A T Studios – Krutee Trivedi
Manager, A T Studios – Aditya Hanchinal
Live Musicians:
Violin – Jeetendra Thakur
RangaRangeli
Composed & Produced by Amit Trivedi
Lyrics – Ramajogayya Sastry
Singer – Yazin Nizar&Nikhita Gandhi
Crew:
Music Produced by Vineeth Jayan
Sound Engineer, A T Studios – Urmila Sutar
Recording Engineer – Abhishek Gautam
Assisted by Firoz Shaikh
Mixed & Mastered by Shadab Rayeen, New Edge – Mumbai
Assisted by Abhishek Sortey& Dhananjay Khapekar
Executive Producer, A T Studios – Krutee Trivedi
Manager, A T Studios – Aditya Hanchinal
Manasu Maree
Composed & Produced by Amit Trivedi
Lyrics – Sirivennela Seetharama Sastry
Singers – Amit Trivedi, Shashaa Tirupati&Yazin Nizar
Crew:
Programmed & Arranged by Amit Trivedi, Raja Rasaily& Vineeth Jayan
Sound Engineer, A T Studios – Urmila Sutar
Recording Engineer – Abhishek Gautam
Assisted by Firoz Shaikh
Mixed & Mastered by Shadab Rayeen, New Edge – Mumbai
Assisted by Abhishek Sortey& Dhananjay Khapekar
Executive Producer, A T Studios – Krutee Trivedi
Manager, A T Studios – Aditya Hanchinal
Live Musicians:
Clarinet, Flute & Saxophones – I D Rao
Sitar – Prasad Rahane
Baby Touch Me Now
Composed & Produced by Amit Trivedi
Lyrics – Krishna Kanth
Singer – Sharvi Yadav
Crew:
Programmed by Amit Trivedi &Vineeth Jayan
Sound Engineer, A T Studios – Urmila Sutar
Assisted by Firoz Shaikh
Mixed & Mastered by Shadab Rayeen, New Edge – Mumbai
Assisted by Abhishek Sortey& Dhananjay Khapekar
Executive Producer, A T Studios – Krutee Trivedi
Manager, A T Studios – Aditya Hanchinal
Movie Name - V
Cast - Nani, Sudheer Babu, Nivetha Thomas and Aditi Rao Hydari.
Director - Mohana krishna Indraganti
Producers - Raju, Shirish, Harshith Reddy
BGM - Thaman S
DOP - P G Vinda
Editor - Marthand K Venkatesh
Vasthunnaa Vachchesthunnaa Full Video Song
మీకు నచ్చిన ట్విట్టర్,ఫేస్ బుక్, ఇంస్తగ్రం వీడియోస్ ను ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోండి.అలాగే వాట్స్ యాప్ స్టేటస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ (మూవీస్)ను డౌన్లోడ్ చేసుకోండి.ఇంకా షేర్ చాట్, రోపొస్,చింగారి,జోష్ మరియు ఇతర స్టేటస్ యాప్స్ నుంచి వీడియోస్ ను వాటర్ మార్క్ లేకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవ్వన్నీ ఒకే యాప్ లో ఇప్పుడే యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. - Click Here
Watch Nani V Movie Trailer - Amazon Prime - V Full Movie Online - Latest Telugu Movies 2020
మీకు నచ్చిన ట్విట్టర్,ఫేస్ బుక్, ఇంస్తగ్రం వీడియోస్ ను ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోండి.అలాగే వాట్స్ యాప్ స్టేటస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ (మూవీస్)ను డౌన్లోడ్ చేసుకోండి.ఇంకా షేర్ చాట్, రోపొస్,చింగారి,జోష్ మరియు ఇతర స్టేటస్ యాప్స్ నుంచి వీడియోస్ ను వాటర్ మార్క్ లేకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవ్వన్నీ ఒకే యాప్ లో ఇప్పుడే యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. - Click Here
Also Search -
v telugu movie trailer
nani v movie release date
v movie telugu release date
v teaser download
v movie cast
v movie hero
v movie trailer release date
ram new movie trailer
V Movie Trailer Amazon Prime - Nani, Sudheer Babu, Nivetha Thomas, Dil Raju | V Full Movie Online Amazon Prime - Jio Rockers Telugu Movies 2020
Nani V Telugu Movie Cast
Written and Directed by - Mohanakrishna Indraganti
World Premiere Day - 5th September 2020, exclusive release on Amazon Prime Video
మీకు నచ్చిన ట్విట్టర్,ఫేస్ బుక్, ఇంస్తగ్రం వీడియోస్ ను ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోండి.అలాగే వాట్స్ యాప్ స్టేటస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ (మూవీస్)ను డౌన్లోడ్ చేసుకోండి.ఇంకా షేర్ చాట్, రోపొస్,చింగారి,జోష్ మరియు ఇతర స్టేటస్ యాప్స్ నుంచి వీడియోస్ ను వాటర్ మార్క్ లేకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవ్వన్నీ ఒకే యాప్ లో ఇప్పుడే యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. - Click Here
Vastunna Vachestunna Song Download- Vastunna Vachestunna Song Lyrics - V Movie Songs
Song Name : VasthunnaaVachchesthunnaa Composed & Produced by Amit Trivedi Lyrics – SirivennelaSeetharamasastri Singers – Shreya Ghoshal, Amit Trivedi Programmed by Sunny Subramanian & Vineeth Jayan Sound Engineer, A T Studios – Urmila Sutar Recording Engineer – Abhishek Gautam Assisted by Firoz Shaikh Mixed & Mastered by Shadab Rayeen, New Edge – Mumbai Assisted by Abhishek Sortey& Dhananjay Khapekar Executive Producer, A T Studios – Krutee Trivedi Manager, A T Studios – Aditya Hanchinal Live Musicians: Violin – Jeetendra Thakur
Vasthunna Vachesthunna Song Lyrics
Chusthuna Chusthoone Unna
Kanureppaina Padaneeka
Vasthanani Chebuthunna
Manasuku Vinipinchadhu Telusa
Chusthuna Chusthoone Unna
Kanureppaina Padaneeka
Em Chesthunna Na Dhyasantha
Nee Meede Telusa
Ninu Chudanidhe
Aaganane Oohala Ubalatam
Usi Koduthunte
Vasthunna Vachesthunna
Vaddanna Vadhilesthana
Kavvisthu Kanapadakunna
Vuppethuna Vurikosthunna
Chusthuna Chusthoone Unna
Kanureppaina Padaneeka
Vasthanani Chebuthunna
Manasuku Vinipinchadhu Telusa
Cheliya Cheliya Ne
Thalape Tharipindhe
Aduge Alalayye
Aaratame Penchagaa
Gadiyo Kshanamo Ee
Dhooram Karagaale
Pranam Baramla
Virahanni Vetadagaa
Muripinche Musthabai Unna
Dharikosthe Andhisthagaa
Aanandhangaa
Ippati Appannale
Ibbandhulu Thappinchale
Cheekatitho Cheppinchale
Ekantham Ippinchale
Vasthunna Vachesthunna
Vaddanna Vadhilesthana
Kavvisthu Kanapadakunna
Vuppethuna Vurikosthunna
Chusthuna Chusthoone Unna
Kanureppaina Padaneeka
Vasthanani Chebuthunna
Manasuku Vinipinchadhu Telusa
Related Searches -
v movie songs download v movie songs lyrics v movie naa songs download
సోది ఆపు దమ్ముంటే నన్ను ఆపు -వి ది మూవీ
V Movie Teaser - Nani Sudheer Babu
నాని హీరోగా దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘వి’. ది మూవీ .నాని పాత చిత్రాలతో పోల్చుకుంటే వి మూవీపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉన్నాయి. అందులో వీరిద్దరిది హిట్ కాంబినేషన్ అవ్వడం తో పాటు, నాని ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉండే రోల్ చేస్తున్నాడు. దీనికి తోడు మరో యంగ్ హీరో సుధీర్ ఈ మూవీలో పోలీస్ పాత్ర చేస్తున్నారు. వి మూవీపై అందరు ఎంతో ఆసక్తితో ఉండగా నేడు ఈ సినిమా టీజర్ నేడు విడుదలైంది. అంచనాలకు తగ్గట్టుగా వి టీజర్ మాములుగా బొమ్మ బ్లాక్ బస్టర్ ల అనిపిస్తుంది.
పోలీస్ కి కిల్లర్ కి మధ్య నడిచే థ్రిల్లర్ అని టీజర్ చూస్తే మనకు స్పేటం గా అర్థం అవుతుంది. ఆధారాలు కూడా దొరక్కుండా మర్డర్స్ చేసే కిల్లర్ ని వేటాడే రఫ్ పోలీస్ అధికారిగా సుధీర్ కనిపిస్తున్నారు. ఇక నాని బాడీ లాంగ్వేజ్, మరి డైలాగ్ డెలివరీ ఫాన్స్ కి ఊపు తెచ్చేవిధంగా ఉన్నాయి. ఖచ్చితంగా వి మూవీ ఓ రేంజ్ లో ఉంటుందనిపిస్తుంది. టీజర్ తరువాత ఒక్కసారిగా అంచనాలు మరింత పెరిగిపోయాయి.ఏమాటకామాట నాని లుక్ అలాగే డైలాగ్ పిచ్చి లేపింది అన్న.ముఖ్యంగా నాని చెప్పిన డైలాగ్ "సోది ఆపు దమ్ముంటే నన్ను ఆపు అనే డైలాగ్ మాత్రం కేక అంతే . ఈ చిత్రంలో నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.