Banners- Sri Venkateswara Creations, Bay View Projects
Producers- Raju, Shirish
Co Producer - Harshith Reddy
Presenter - BoneyKapoor
DOP - P S Vinod
Music - Thaman S
Production Design - Rajeevan
Editor - Prawin Pudi
Dialogues - Thiru
Action - Ravi Verma
Happy Birthday Pawan Kalyan Special Video - Pawan Kalyan Vakeel Saab Movie First Look
Pawan Kalyan Biobraphy :
Pawan Kalyan, born on 2nd September 1971, is an Indian film actor, producer, martial artist, director, stunt coordinator, writer, and politician, working predominantly in the Telugu film industry. He ventured into films in 1996 making his debut in the Telugu film Akkada Ammayi Ikkada Abbayi. The actor was ranked #26 on the Forbes India list of top 100 Celebrities of 2013.
Pawan Kalyan Family Life :
Pawan was born to Konidela Venkat Rao and Anjana Devi and is the younger brother of actor Nagendra Babu and actor-turned-politician Chiranjeevi. He was born in Bapatla, Andhra Pradesh. His birth name was Konidala Kalyan Babu but he started to use his stage name Pawan Kalyan after a martial arts presentation that he organized to showcase his training; “Pawan” symbolizing Hanuman. Tollywood film actor Ram Charan Teja is his nephew and he is the paternal uncle of actor Allu Arjun.
పోరా పో పోయి పని చూసోకో .... - Pawan Kalyan -Gabbar Singh Movie - Bandla Ganesh Latest Video
ఇప్పుడు సోషల్ మీడియా లో బండ్ల గణేష్‌కి సంబంధించిన ఓ వీడియో హల్చల్ చేస్తుంది. ‘గబ్బర్‌సింగ్’ విషయంలో పవన్ కల్యాణ్ హీరోయిన్ విషయంలో మాట్లాడిన మాటల గురించి బండ్ల గణేష్ ఈ వీడియోలో చెబుతున్నాడు. గణేష్ పవన్ దగ్గరకు వెళ్లి.. ‘‘బాబూ.. మన సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా వద్దు’’ అని చెప్పాడట. ఎందుకని వద్దు? అని పవన్ అడగడంతో.. ఆ అమ్మాయి వరుస ప్లాపుల్లో ఉంది.. అందుకే మనం వేరే హీరోయిన్ని తీసుకుందాం అని చెప్పాడట. దీనికి పవన్ కల్యాణ్ ఇచ్చిన సమాధానం ‘‘నువ్వు ఏమైనా మొత్తం సూపర్ హిట్ సినిమాలే తీశావా? హిట్స్, ప్లాప్స్ని పరిగణనలోకి తీసుకుని ఎదుటి మనిషిని అంచనా వేయవద్దన్నట్లుగా పో వెళ్లి పని చూసుకో అని పవన్ చెప్పడంతో.. మారు మాట్లాడకుండా బండ్ల కామ్‌గా ఉన్నాడట. ఆ తర్వాత ఆ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా నుంచి శృతిహాసన్‌ని ఐరన్ లెగ్ అనడం మానేశారు. బండ్ల చెప్పినట్లు ఈ సినిమాకు ముందు శృతిహాసన్ చేసిన చిత్రాలన్నీ ఆమెకు నిరాశనే మిగిల్చాయి.
గమనిక :
మీకు నచ్చిన ట్విట్టర్,ఫేస్ బుక్, ఇంస్తగ్రం వీడియోస్ ను ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోండి.అలాగే వాట్స్ యాప్ స్టేటస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ (మూవీస్)ను డౌన్లోడ్ చేసుకోండి.ఇంకా షేర్ చాట్, రోపొస్,చింగారి,జోష్ మరియు ఇతర స్టేటస్ యాప్స్ నుంచి వీడియోస్ ను వాటర్ మార్క్ లేకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవ్వన్నీ ఒకే యాప్ లో ఇప్పుడే యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. - Click Here
RGV Power Star Trailer Watch Online Movierulz And TamilRockers - Jio Rockers Telugu Movies 2020
Power Star Movie Trailer - Pawan Kalyan - Chiranjeevi
RGV Power Star Movie Trailer - Pawan Kalyan New Movie
RGV Power Star Movie - Gaddi Tintava Video Song
About Ram Gopal Varma (RGV) -
Born as Penmetsa Ram Gopal Varma and popularly known as RGV, Ram Gopal Varma is an Indian director, casting director, screenwriter, editor, story writer, and producer. He is popularly known for his work in Telugu and Hindi cinema industry. Regarded as the pioneer of new age Indian cinema, Ramgopal Varma has directed movies across multiple genres including docudrama and parallel cinema.
Ramu, as the director is fondly called began his filming career with the Telugu movie Siva, which went on the win the Filmfare Best Film award. Following his smashing success in Telugu film industry, RGV soon established himself in Bollywood as well.
About Pawan Kalyan -
Pawan Kalyan, born on 2nd September 1971, is an Indian film actor, producer, martial artist, director, stunt coordinator, writer, and politician, working predominantly in the Telugu film industry. He ventured into films in 1996 making his debut in the Telugu film Akkada Ammayi Ikkada Abbayi. The actor was ranked #26 on the Forbes India list of top 100 Celebrities of 2013.
Pawan was born to Konidela Venkat Rao and Anjana Devi and is the younger brother of actor Nagendra Babu and actor-turned-politician Chiranjeevi. He was born in Bapatla, Andhra Pradesh. His birth name was Konidala Kalyan Babu but he started to use his stage name Pawan Kalyan after a martial arts presentation that he organized to showcase his training; “Pawan” symbolizing Hanuman. Tollywood film actor Ram Charan Teja is his nephew and he is the paternal uncle of actor Allu Arjun.
How To Download RGV Power Star Trailer
Download Instagram,FB,Twitter Videos Free And Download Share Chat, Chingari,Roposo, More Videos Without WaterMark - Click Here
rgv power star movie song,
rgv power star movie trailer,
rgv power star movie teaser,
rgv power star movie hero,
rgv power star movie reaction,
rgv power star movie interview,
power star movie by rgv,
rgv power star movie cast,
rgv power star movie release date,
rgv latest power star movie,
rgv new movie power star trailer,
rgv on power star movie
rgv world theatre
rgv
ktr
rgv twitter
ram gopal varma
ladies not allowed
rgv world theatre.com
paranna jeevi
power star trailer
shivan movie
rgv movies
rgv world theater com
36 vayasulo
power star movie
rgvworldtheatre
power star
rgv world theater
nutan naidu
power star movie rgv
powerstar trailer
ramgopal varma
powerstar movie
renu desai
rgv theatre
rgvworld.in
గబ్బర్ సింగ్ కాంబో మళ్ళి రిపీట్
Harish Shankar - Pawan Kalyan
పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి పండగలాంటి న్యూస్ .పవన్ కళ్యాణ్ 28 వ సినిమా కు సమందించిన న్యూస్ అప్డేట్ వచ్చింది .గబ్బర్ సింగ్ కంబో మల్లి రిపీట్ .పవన్ కళ్యాణ్ మరొకసారి హరీష్ శంకర్ కలిసి సినిమా చేయబోతున్నారు .ఓను ఇది నిజమే ఇ విషయాన్నీ మైత్రి మూవీ మేకర్స్ వారు అధికారికంగా ప్రకటించారు .ట్విట్టర్ ద్యారా తెలియజేసారు .
పవన్ సినిమాల గురించి ఈ అప్డేట్ రాగానే ఫ్యాన్స్ పండగ చుకుంటున్నారు. మరోపక్క పవన్.. ‘పింక్’ తెలుగు రీమేక్‌తో చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే . ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు ‘లాయర్ సాబ్’ అనే పేరును పెట్టె ఆలోచనలో ఉంది సినిమా యూనిట్ . ఇందులో కథానాయికగా రెజీనాను ఎంపిక చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్‌ను చెప్పాపెట్టకుండా పూర్తి చేసేశారు. పవన్ సెట్స్‌లో నడుస్తున్న ఫొటోలు కూడా లీకయ్యాయి. ఎప్పుడో తేరి విజయ్ తమిళ్ సినిమా రీమేక్ కోసం పవన్ కి ఇచ్చిన అడ్వాన్స్ తో మైత్రి ఈ సినిమాని ని సెట్ చెయ్యగలిగారు.మరి వింటేనే గూస్ బంప్స్ వచ్చేసే ఈ కాంబోలో వచ్చే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకుంటేనే కలెక్షన్ల మోత , రికార్డుల అదిరిపోవడం ఖాయం అని అర్ధమయిపోయింది. హరీష్ శంకర్ కూడా పవన్ కి ఫ్యాన్ కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అందించే అవకాశాలు గట్టిగ ఉన్నాయి.ఇది గత సినిమా గబ్బర్ సింగ్ తో పూర్తి చేసారు మల్లి ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలే .
💣💣💣
Extremely Delighted to collaborate with Power Star @PawanKalyan garu and Powerful Director @harish2you garu after Gabbar Singh 🔥🔥🔥
2018లో వచ్చిన ‘అఙ్ఞాతవాసి’ తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో కనబడలేదు. ఆయన్ను వెండితెర మీద చూసి రెండేళ్లు కావొస్తోంది. ఈ రెండేళ్లు అభిమానులు ఆయన్ను చాలా మిస్సయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఈ రెండు సంవత్సరాలు పవన్ సినిమాల్లో లేని లోటును వ్యక్తపరుస్తూ వచ్చిన ఫ్యాన్స్ అనేకసార్లు ఇంకొక్క సినిమా చేయమని కోరుతూ వచ్చారు.
వారి కోరిక ఇన్నాళ్ళకు నెరవేరింది. పవన్ ఎట్టకేలకు సెట్స్ మీదికి అడుగుపెట్టారు. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ‘పింక్’ సినిమా రీమేక్‌లో నటిస్తున్నారు. చిత్రీకరణలో పవన్ పాల్గొన్న ఫొటోలు బయటికొచ్చాయి. వాటిని చూసిన ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయిపోతూ త్వరలోనే తమకు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షోలను ఎంజాయ్ చేసే అవకాశం దొరికిందని సంబరపడిపోతున్నారు. ట్రేడ్ వర్గాలు సైతం పవన్ రీఎంట్రీ సినిమా ఏ స్థాయిలో బిజినెస్ చేస్తుందో చూడాలని ఆసక్తిగా ఉన్నారు. పవన్ పార్టీ పరమైన పనులు చాలా ఉండటంతో సినిమా త్వరగానే పూర్తై ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎలాంటి హడావుడి లేకుండా ‘పింక్’ రీమేక్‌ను మొదలుపెట్టేశారు. ఈ ఫొటోలు లీకయ్యేంత వరకు సినిమా షూటింగ్ ప్రారంభమైందనే విషయం ఎవరికీ తెలీదు. షూటింగ్ కూడా రియల్ లొకేషన్లో చేస్తున్నట్టు వైరల్ అవుతోన్న ఫొటోలు చూస్తుంటే అర్థమవుతోంది. ఓవైపు పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉంటూనే పవన్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొననున్నట్టు సమాచారం.