Thalapathy Vijay Master Movie Songs - Master Songs Download 2020 - Tamil
 |
Master First Single #OruKuttiKathai |
తమిళ దళపతి విజయ్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళనాట రజినీ,కమలహాసన్ కి సరి సమానమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు హీరో. విజయ్ వరుస బ్లాక్ బస్టర్లతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నాడు విజయ్.. చివరగా బిగిల్ (తెలుగులో విజిల్) సినిమా తో అటు తమిళ్ ఇటు తెలుగు లో మోతమోగించాడు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.300కోట్ల కొల్లగొట్టినట్టు సినిమా నిర్మాత ప్రకటించారు. ప్రస్తుతం విజయ్ నిత్యం వార్తల్లో నిలుస్తూ.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు
విజయ్ ప్రస్తుతం ఖైదీ మూవీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మాష్టర్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం చెన్నై సమీపంలోని నైవేలీ ప్రాంతంలో మాష్టర్ షూటింగ్ జరుగుతోంది.
 |
#Master Movie Poster |
ఐతే ఇపుడు ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది.మాస్టర్ మూవీ ఫస్ట్ సాంగ్ ను ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున విడుదల చేయనున్నారు .దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఆఫిసిఅల్ గ ఒక పోస్టర్ ను విడుదల చేసింది .పోస్టర్ లో విజయ్ లుక్ అలాగే స్టైల్ చూస్తుంటే మామూలుగ లేదు.ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు .సోషల్ మీడియా లో ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతుంది .
అయితే తాజాగా విజయ్ తన ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ సెల్ఫీ సోషల్ మీడియాను ఊపేస్తోంది. తన అభిమానలతో దిగిన ఆ సెల్ఫీ.ప్రస్తుతం నైవేలీ షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ రోల్‌ను పోషిస్తున్న సంగతి తెలిసిందే.అనిరుద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు . వేసవికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది .
Related Searches -
master movie songsmaster songs downloadmaster first singlemaster movie heroinemaster movie 4th lookmaster postersmaster first lookmaster movie new updatemaster castmaster movie full songs