Major The Film Movie First Look Teaser | Adivi Sesh | Major Sandeep Unnikrishnan Biopic | Sandeep Unnikrishnan Life Story | Mahesh Babu | Adivi Sesh New Movie
Ammoru Thalli (2020) Telugu Movie Trailer | Nayanthara , RJ Balaji | Nayanthara New Movie Update | Ammoru Thalli On Disney Hotstar | Nayanthara Ammoru Thalli Movie Release Date
Image Source - Twitter
సీనియర్ హీరోయిన్ నయనతార నటిస్తోన్న తాజా సినిమా’అమ్మోరు తల్లి’. ఈ మూవీ నుంచి దసరా సందర్భంగా టీజర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. తెలుగు టీజర్ ను సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ లో విడుదల చేశాడు. ‘ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తోన్న తొలి సినిమా’అమ్మోరు తల్లి’ట్రైలర్ విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది అని మహేష్ తెలిపాడు. ఈ సినిమాలో నయనతార ప్రధాన పాత్ర పోషించారు.
Happy to release the trailer of @RJ_Balaji’s directorial debut #AmmoruThalli starring himself and Nayanthara, releasing this Diwali💥💥💥 Wishing him and the entire team very best 😊👍https://t.co/hOyGozJHoH
దీపావళికి ఈ సినిమా విడుదల కానుంది. ఆయనతో పాటు ఆ సినిమా బృందానికి మహేష్ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ ట్రైలర్ లో అమ్మవారిగా నయనతార చెప్పిన డైలాగులు కామెడీ గా ఉన్నాయ్. ఈ మూవీని డిస్నీ హాట్‌స్టార్ లో నవంబర్ 14 నుంచి స్ట్రీమ్ చేయడం జరుగుతుంది.
'మీ జుట్టు గోధుమ రంగులో ఎందుకు ఉంది అమ్మ అని కమెడియన్ అడగా దానికి నయనతార అడ్డమైన నీళ్లతో అభిషేకం చేస్తే కలర్ మారదా " అని కామెడీ గా చెబుతుంది.
Watch Nayanthara Ammoru Thalli Telugu Movie Trailer 2020
Mahesh Babu Sarkaru Vaari Paata Movie Will Be Postponed | Sarkaru Vaari Paata New Update | Mahesh Babu New Movie Latest News
Image Source - Mahesh (Twitter)
సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు,తన తరువాత సినిమాని గీత గోవిందం ఫేమ్ పరశురామ్‌తో సర్కారు వారి పాట అనే టైటిల్ తో సినిమా మొదలు పెట్టిన విషయం తెలిసిందే.ఐతే ఈ సినిమా కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.పరుశురామ్ కి నాగచైతన్య తో కూడా ఒక మూవీ చేస్తున్నాడు .ఐతే మహేష్ లాంటి పెద్ద హీరో తో సినిమా అంటే మాటలు కాదు దాని కోసం నాగచైతన్య మూవీని పక్కన పెట్టాడు పరశురామ్.ఐతే ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి ఇటీవల కొన్ని లొకేషన్లను కూడా ఫైనల్ చేసినట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.ఐతే ఈ సినిమా స్పీడ్ కి మహేష్ బాబు బ్రేక్స్ వేయబోతున్నాడని సమాచారం.ఈ మూవీని వాయిదా వేయాలని మహేష్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.అసలు ఎందుకు ఇలా జరుగుతుందో దీనికి కారణం ఎవరు.
అసలు కారణం ఏంటంటే మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఖలేజా మూవీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా మహేష్ తన అభిమానులకు ఒక చిన్న క్లూ ఇచ్చారు. త్రివిక్రమ్, తాను త్వరలోనే కలిసి పనిచేయబోతున్నట్లు మహేష్ బాబు తెలిపారు. ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. ఇప్పటికే ఎన్టీఆర్‌తో మాటల మాంత్రికుడు ఓ మూవీని ప్రకటించారు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్లో నటిస్తున్నందున ఈ సినిమా పట్టాలుఎక్కడానికి చాల సమయం పట్టనుంది. ఈ సమయం లో మహేష్‌తో ఆ లోపు కొత్త సినిమాని పూర్తి చేయాలని ఆలోచనలో ఉన్నారట.ఐతే ఈ విషయాన్ని త్రివిక్రమ్ మహేష్ తో చెప్పగా అందుకు మహేష్ ఓకే చెప్పేసాడని సమాచారం. అందుకే మహేష్ మొదట త్రివిక్రమ్ మూవీ చేయబోతున్నాడని సమాచారం.ఆ తరువాత సర్కారు వారి పాటలో మొదలుపెట్టనున్నారని సమాచారం.ఈ విషయం పూర్తి క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
Khaleja turns 10!! Reinvented myself as an actor!! Will remain a special one!! All thanks to my good friend and the brilliant Trivikram... Looking forward to our next... very soon 😎😎😎 pic.twitter.com/X1aPwTGpEF
Movie stat with Ajay is a daring military officer who works for the Indian army. On the other hand, Bharati is a sincere professor in the city of Kurnool. She gets into a problem with a local minister played by Prakash Raj who plans to kill her. Right when she and her family are going to be killed, Ajay lands in Kurnool and saves her.
Sarileru Neekevvaru Full Movie Online Trailer
Sarileru Neekevvaru Telugu Full Movie Dailymotion
Watch Sarileru Neekevvaru Full Movie Part - 1
Watch Sarileru Neekevvaru Full Movie Part - 2
Watch Sarileru Neekevvaru Full Movie Part - 3
Sarileru Neekevvaru Full Movie Tamilrockers -
Tamil Rockers is a torrent website which facilitates the illegal distribution of copyrighted material, including television shows, movies, music and videos. The site allows visitors to search for and download copyrighted material with the help of magnet links and torrent files, which facilitate peer-to-peer file sharing. In India, ISPs have been ordered to block access to the website. The website continues operation by switching to a series of new web addresses. Aside from its traditional list of pirate sites, apps, and hosting providers, the movie industry group MPAA now lists Tamil Rockers as one of the notorious markets.
Sarileru Neekevvaru Full Movie Movierulz -
Movierulz is a public torrent website which leaks pirated movies online. The website Movierulz uploads the pirated versions of Hindi, Tamil, Telugu, English, Malayalam and other language films on their site. Even after setting up strict rules Government has failed to stop leak of movies on websites like Movierulz.Watching pirated films is illegal in India. Movierulz, a temple for millions of movies like gods. Though our temple has both good gods and bad gods where good gods are DVD, BluRay, 4K Digital movies and bad gods are pirated movies. India banned this website because Movierulz is quite popular for its pirated movies. It is so fast that in most cases the pirated copy of the film gets available in its website even before the actual release of film in theatres. So, I suggest you to watch new movies in theatres or wait for its official small screen release and stop piracy. India will become source for movies worldwide.
Movierulz Plz 2020- It is one of the best websites that offers free movie streaming website, if you are looking for such website then this is the right platform for you. Here we have already mentioned all the details on the Movierulz Plz website and its app from which you can download all the Hollywood, Bollywood, Tamil, Telugu, Hindi, Gujarati, Bhojpuri movies. Download HD movies from Tamilrockers.
Sarileru Neekevvaru Full Movie Download Jio Rockers -
Jio Rockers Website.Its not legal to download or upload pirated content. It is an illegal activity and the government is strictly against piracy.
Think about it in this way, film makers put in so much effort and money in making a good film and when they release it, the pirated sites on the internet make a copies of those films and upload on their website for earning money from it.
Sarkar Vaari Paata Official First Look - Mahesh Babu - Parasuram - Mahesh Babu New Movie Update
పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తుంది సినిమా ‘సర్కారు వారి పాట’. కాగా మహేష్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ గా ఈ చిత్రం యొక్క మోషన్ పోస్టర్ ను ఈ రోజు ఉదయం 9:09 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుండి, ఈ చిత్రంకు సంబంధించిన అనేక ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఇక ‘సర్కారు వారి పాట’ సినిమాలో మెయిన్ థీమ్ గురించి మహేష్ ఇటీవలే స్పందిస్తూ.. ‘ఈ సినిమా స్ట్రాంగ్ మెసేజ్ తో సాగే ఫుల్ ఎంటర్ టైనర్. నిజంగా ఈ సినిమా పై నేను చాల ఆసక్తిగా ఉన్నాను’ అని తెలిపారు. ఈ మాటలను బట్టి పై కథాంశం నిజమేనేమో అనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి.
మీకు నచ్చిన ట్విట్టర్,ఫేస్ బుక్, ఇంస్తగ్రం వీడియోస్ ను ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోండి.అలాగే వాట్స్ యాప్ స్టేటస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ (మూవీస్)ను డౌన్లోడ్ చేసుకోండి.ఇంకా షేర్ చాట్, రోపొస్,చింగారి,జోష్ మరియు ఇతర స్టేటస్ యాప్స్ నుంచి వీడియోస్ ను వాటర్ మార్క్ లేకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవ్వన్నీ ఒకే యాప్ లో ఇప్పుడే యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. - Click Here
Silly Fight Started Mahesh Babu Fans VS Vijay Fans - Twitter
Source - Twitter
తమిళ సినిమా ప్రముఖ నటుల ఫాన్స్ మధ్య గొడవలు నిత్యం జరుగుతూనే ఉన్నట్టై . గొడవ అంటే ఎదురుగా వెళ్లి కొట్టుకోరు . సోషల్ మీడియా వేదికగా వార్ చేసుకుంటారు .ఇదే సోషల్ వార్ అన్నమాట . ప్రతిరోజూ కొన్ని కారణాల వల్ల సోషల్ మీడియాలో విజయ్ అభిమానులు, అజిత్ అభిమానుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నతాయి .ఐతే ఈ గొడవ ఇపుడు అజిత్ ఫాన్స్ కి విజయ్ ఫాన్స్ కి కాదు.విజయ్ ఫాన్స్ కి మరియు మహేష్ బాబు ఫాన్స్ కి మీరు విన్నది నిజమే గొడవలు రాష్టాలు దాటి వచ్చాయి.
అసలు ఈ గొడవ ఎలా మొదలైంది అంటే తమిళ్ లో నిన్న సన్ టీవీలో విజయ్ గిల్లీ అనే మూవీ ని ప్రసారం చేసారు .ఐతే విజయ్ ఫాన్స్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో ట్రెండ్ చేసారు. 16 సంవత్సరాల తరువాత, ఈ మూవీ ని టీవీ లో ప్రసారం చేయడంతో ఈ చిత్రానికి ఇంత గొప్ప స్పందన వచ్చింది.అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రం మహేష్ బాబు నటించిన ఒక్కడు మూవీ రీమేక్ . గిల్లి జాతీయ స్థాయిలో ట్రెండ్ గా మారడంతో నిన్న మహేష్ బాబు ఫాన్స్ కి విజయ్ ఫాన్స్ కి ట్విట్టర్లో గొడవ మొదలైంది.మహేష్ బాబు ఫాన్స్ విజయ్ ని రీమేక్ స్టార్ అని ,విజయ్ ఫాన్స్ మహేష్ బాబు ని డమ్మీ స్టార్ అనే # టాగ్ తో ట్విట్టర్ లో గొడవ మొదలు పెట్టి తెగ రచ్చ చేస్తున్నారు ఇపుడు ట్విట్టర్ లో ట్రేండింగ్ లో ఉంది.
#RemakeStarVijay #Dummystarmaheshbabu
దేశం లో కరోనా సమస్య ఉన్న ఈ సమయంలో అలాంటిది అవసరమని వివిధ పార్టీల అభిప్రాయపడుతున్నాయి.