Nani V Movie Release Date Postponed - Nani V Movie Update
|  | 
| Nani V Movie Poster | 
కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ . దీని  కారణంగా ప్రపంచం వ్యాప్తంగా ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు.అలాగే చాల మంది దీని  బారిన పడి అవస్థలు పడుతున్నారు .మనుషలనే కాదు అనేక రకాలైన వ్యాపారాలు దివాళాతీస్తున్నాయి నష్టాలపాలు అవుతున్నాయి .కరోనా కారణం గ చిత్ర పరిశ్రమకు కూడా పెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది.భాషతో సంబంధం లేకుండా అన్ని చిత్ర సీమలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.కరోనా వాళ్ళ దేశం లో విద్య సంస్థలు అలాగే ,సినిమా థియేటర్ లు మూసి వేయాలని ప్రభుత్వ ఆదేశించింది. అందువల్ల  పెద్ద సినిమాల విడుదల నిలిపివేస్తున్నారు. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్ళడానికి భయపడుతున్నారు.
 ఇది ఇలా ఉంటె  నాని  హీరో  గా నటించిన ‘వి’ మూవీ విడుదల కూడా వాయిదాపడినట్లు తెలుస్తుంది. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ ‘వి’ ఉగాది కానుగ ఈనెల 25న విడుదల కావాల్సివుంది.
|  | 
| Nani V Movie Postponed | 
ఐతే కరోనా  వైరస్ కారణంగా ఈ చిత్ర విడుదల వాయిదావేస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు  ప్రకటించారు. ఏప్రిల్ నెలలో కొంచెం ఈ వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టాక విడుదల చేయాలని భావిస్తున్నారట.అధికారిక ప్రకటన నేడు విడుదల చేశారు.ఈ మూవీ లో నాని విలన్ 
గా నటిస్తున్నడగా సుధీర్ బాబు పోలీస్ రోల్ లో చేస్తున్నారు.
Join Our Telegram Group


 
 
 
 
 
 
 
 
 
 
 







 
 
