Jr NTR New Movie First Look - Trivikram NTR Movie Latest Update - #NTR30
|  | 
| Trivikram - Jr NTR New Movie Update | 
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జక్కన డైరెక్షన్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసింది .ఎన్టీఆర్ తన తరువాత సినిమా ని కూడా ప్రకటించాడు .ఎన్టీఆర్ తన 30 వా సినిమాను త్రివిక్రమ్ తో చేయనున్నారు . ఈ మూవీ సమ్మర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.ఐతే ఎన్టీఆర్ త్రివిక్రమ్ లో కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సూపర్ హిట్ టాక్ ఐనా సంగతి తెలిసిందే .ఐతే ఈసారి కూడా ఎన్టీఆర్ కోసం ఒక విభిన్నమైన కథను త్రివిక్రమ్ సిద్ధం చేశారట. ఈ మూవీ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో ఉంటుందని కొందరు అంటుంటే కొందరు అల వైకుంఠపురంలో లాగ మంచి హ్యూమర్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుందని సమాచారం.
అసలు విషయం ఏమిటంటే ఈ మూవీ లో ఎన్టీఆర్ లుక్ పై కూడా త్రివిక్రమ్ ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుంటున్నారట. ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఓ సరికొత్త లుక్ లో ఎన్టీఆర్ ని చూపిచబితున్నట్లు సమాచారం.సుకుమార్ కూడా ఎన్టీఆర్ తన 25 సినిమా అయిన నాన్నకు ప్రేమతో లో ఒక ప్రత్యేకమైన లుక్ లో ఎన్టీఆర్ ను చూపించారు.ఆ మూవీ కూడా సక్సెస్ సాధించింది . ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాయి. ఈ మూవీ ని 2021 ఏప్రిల్ లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.
Join Telegram Group





 
 
 
 
 
 
 
 
 
 
 







 
 
