ఎన్టీఆర్ త్రివిక్రమ్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్ ! Jr NTR Trivikram New Movie Title 2020 Jr NTR New Movie Update
Jr NTR Trivikram New Movie Title 2020 Jr NTR New Movie Update
అసలే ఎన్టీఆర్ కి మాస్ ఫాల్లోవింగ్ ఎక్కువ
మల్లి వీళ్ళ కాంబినేషన్ అంటే ఇంకా అది ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు .
అయితే ఏ సినిమాకు త్రివిక్రమ్ తన సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు అని టాక్
ఇ సినిమాకి టైటిల్ అ అనే అక్షరం తో మొదలవుతుంది అని టాక్.
ఇప్పటికే త్రివిక్రమ్ అల్లు అర్జున్ హ్యాట్రిక్ కంబో ఆలా వైకుంఠ పురంలో సూపర్ హిట్ సాధించింది మంచి వసూళ్ళతో దూసుకు పోతుంది .అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో బిజీ గ ఉందాం వాళ్ళ ఈ సినిమా షూటింగ్ పూర్తి ఇయ్యక ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో జాయిన్ అవుతారట .ఇ గ్యాప్ లో త్రివిక్రమ్ కూడా స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసే పనిలో ఉంటారట.
ఏ సినిమా అధికారిక ప్రకటన ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది .అలాగే సినిమా టైటిల్ కూడా రెవెల్ చేసే అవకాశం ఉంది .ఏదేమైనా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అదే ఓ రేంజ్ లో ఉండ్తుంది అది ఆల్రెడీ అరవింద సమేత తో తెలిసింది ఇప్పుడు అంతకు మించి ఉంటుంది .
jr ntr
jr ntr 30 movie update
jr ntr new movie update
jr ntr trivikram movie update
jr ntr trivikram new movie first look
trivikram
trivikram jr ntr movie title
0 Comments