ఆర్ ఆర్ ఆర్ లో ఆమె సాంగ్ చాలా స్పెషల్ ! RRR Movie Latest Update Jr NTR Ram Charan Rajamouli - RRR Movie
ఆర్ ఆర్ ఆర్ లో ఆమె సాంగ్ చాలా స్పెషల్!
![]() |
Alia Bhatt |
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఆర్.ఆర్.అర్.
ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సెరవేగగంగా జరుగుతుంది.ఇప్పటికే 80% షూటింగ్ ని పూర్తి చేసారు జక్కన్న.ఇప్పుడు ముషీరాబాద్ లోని అడవిలో ఇ చిత్రానికి సంబంధించి షూటింగ్ జరుగుతుంది అని టాక్ .ఈ షడ్యులో ఎన్టీఆర్ రాంచరణ్ లతో పటు బాలీవూడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా చేస్తున్నారు .
ఈ చిత్రం లో అల్లూరి సీతారామరాజు గ రామ్ చరణ్ చేస్తున్నారు రామ్ చరణ్ కు జోడి గా అలియా బట్ నటిస్తున్న విషయం తెలిసిందే.ఐతే ఇపుడున్న సమాచారం ప్రకారం జక్కన్న అలియా పైన ఒక స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేశారట .ఈ సినిమా లో ఇ సాంగ్ ఎంతో గ్రాండ్ గ అలాగే విజువల్ వండర్ గ ఉంటుంది అని తెస్తుంది .అదే మన బాహుబలి లో తమన్నా చేసిన దేవర ఆ సాంగ్ రేంజ్ లో ఉంటుంది అని సమాచారం .ఈ చిత్రం లో అలియా పాత్ర నిడివి కూడా తక్కువ టైం ఉంటుంది అని టాక్ .ఎన్టీఆర్ కి జోడి గా ఒలీవియా మేరీస్ నటిస్తున్నారు .
ఈ చిత్రం లో ఎన్టీఆర్ కొమరం భీం గా, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ పాత్ర చేశాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు,కే.కే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ హీరో లు కలిసి నటిస్తుండటంతో అలాగే బాహుబలి తర్వాత రాజమౌళి ఈ సినిమా చేస్తుండడం తో ఈ సినిమా ఫస్ట్ నుంచి మంచి హైప్ వచ్చింది.
అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్ నటిస్తున్న ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న ఈ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. మొత్తానికి ఫాన్స్ అందరు సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.జూలై 30 2020 న సినిమా ప్రేకషకులముందుకు రాబోతోంది.
ajay devagan
jr ntr
rajamouli
ramcharan
rrr movie alia bhatt
rrr movie alia bhatt song
rrr movie alia bhatt special song
rrr movie latest update
rrr movie new update
rrr movie update
0 Comments