తోడేళ్ళ ఫైట్ తో తారక్ ఎంట్రీ ఫాన్స్ కి పునకాలే ! RRR Movie NTR Intro Scene - RRR Movie New Update
తోడేళ్ళ ఫైట్ తో తారక్ ఎంట్రీ ఫాన్స్ కి పునకాలే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఆర్.ఆర్.అర్.
ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ మాత్రం జక్కన ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడని టాక్ .ఎన్టీఆర్ ఇంట్రో తోడేళ్ళ ఫైట్ తో గ్రాండ్ గ ఎంట్రీ ఇవ్వనున్నాడు . ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది.ఇప్పటికె రాజమౌళి ఎన్టీఆర్ కంబోలో వచ్చిన యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రో పులితో ప్లాన్ చేసాడు జక్కన .ఈసారి ఏకంగా తోడేళ్లతో యంగ్ టైగర్ అంటే ఫాన్స్ కి పూనకాలే .
ఇద్దరి హీరోలు కలిసి ఫైట్ చేయడం అంటే ఇక ఫాన్స్ కి మామూలుగా ఉండదు. ధీయటర్ లో ఎవరు సీట్స్ లో కూర్చోరు. ఈ సీన్స్ అడవిలో జరిగే యాక్షన్ సీన్స్ అని తెలుస్తుంది. సినిమాకు ఈ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తుంది. వచ్చే వారం నుండి ఈ సీన్స్ ను చిత్రీరించనున్నారు. ఈ సినిమా ఇప్పటికే 80 శాతం వరకు పూర్తియింది.
ఈ చిత్రం లో ఎన్టీఆర్ కొమరం భీం గా, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ పాత్ర చేశాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు,కే.కే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ హీరో లు కలిసి నటిస్తుండటంతో అలాగే బాహుబలి తర్వాత రాజమౌళి ఈ సినిమా చేస్తుండడం తో ఈ సినిమా ఫస్ట్ నుంచి మంచి హైప్ వచ్చింది.
ఇక రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు ఒకే స్క్రీన్ మీద యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారంటే ఫ్యాన్స్ పండగే .ఈ విషయం తెలిసి రాజమౌళి డైరెక్షన్ అంటే ఓ రేంజ్ లో ఉంటాయని ఫాన్స్ ఎక్స్పెక్టేషన్స్ తారాస్థాయికి చేరుకున్నాయి.
అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్ నటిస్తున్న ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న ఈ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. మొత్తానికి ఫాన్స్ అందరు సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.జూలై 30 2020 న సినిమా ప్రేకషకులముందుకు రాబోతోంది.
rajamouli
ram charan
rrr movie
rrr movie fight leaked online
rrr movie intro scene
rrr movie jr ntr and tiger fight leaked
rrr movie jr ntr first look
rrr movie jr ntr intro scene
rrr movie update
0 Comments