Venkatesh New Movie First Look | Naarappa Movie First Look 2020 - 123Telugu.com
Naarappa Movie First Look 2020
విక్టరీ వెంకటేష్ వెంకీ మామ సినిమా తర్వాత కొత్త సినిమా స్టార్ట్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ సినిమా తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన అసురన్ సినిమా కి రీమేక్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ సినిమాని దగ్గుబాటి రామానాయుడు బ్యానర్ పై దగ్గుబాటి సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురాన్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.తమిళ్ లో ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాకి వెట్రిమరన్ దర్శకత్వం వహించారు. వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా లో వెంకి మామ లక్ మామూలుగా లేదు ఆ ఎక్స్ప్రెషన్స్ అలాగే బాడీ లాంగ్వేజ్‌తో సూపర్ అనిపించుకున్నాడు. ఫ్యాన్స్ కూడా సూపర్ అని విజిల్ కొడుతున్నారు.
ధనుష్ కు ఏ మాత్రం తీసిపోకుండా ఉంది పోయారు. వెంకీ మామ సీరియస్ లూక్ లో అదరగొట్టబోతున్నడు. సినిమా టైటిల్ ను నారప్ప గా ఖరారు చేసారు. ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
Related Searches-
venkatesh new movie, venkatesh new movie first look, venkatesh new movie first look poster, venkatesh next movie 2020, naarappa movie
asuran telugu remake
naarappa movie first look
venkatesh new movie
venkatesh new movie first look
venkatesh new movie first look poster
venkatesh next movie 2020
0 Comments