Allu Arjun 20 Movie First Look Leaked Online - Allu Arjun, Sukumar , AA20 First Look
Allu Arjun Sukumar Movie First Look Leaked Online - Bunny Sukumar - AA20
![]() |
AA20 First Look |
Allu Arjun New Movie First Look
జియో వచ్చాక హీరో ఫాన్స్ చేసే పనికి అటు మూవీ టీం ఇటు ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.అసలు ఇదంతా ఏంటి అనుకుంటున్నారా .మీరే చూడండి తమ అభిమాన హీరో కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కి ఏమాత్రం లేటు అయిన .ఫాన్స్ ఆగేలాలేరు వారే వాటిని స్వయంగా వాటిని రూపొందించి సోషల్ మీడియా లో రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ అసలు మేటర్ ఏమిటంటే ఆ ఫ్యాన్ మేడ్ పోస్టర్లు అఫీషియల్ పోస్టర్లకు ఏమాత్రం తగ్గకుండా ఉంటున్నాయి.మొన్న ఆర్ ఆర్ ఆర్ మూవీ కి కూడా ఫాన్స్ ఇలానే చేసారు ఆ ఫ్యాన్ మేడ్ పోస్టర్లు చూసి దర్శక నిర్మాతలు కూడా వాటిని చూసి ఫిదా అవుతున్నారు. తాజాగా ఇలాంటి పోస్టర్ ను ఒకదాన్నే బన్నీ ఫ్యాన్స్ చేసారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. దీని కోసం గడ్డం పెంచి లుక్ కూడా మార్చారు. కానీ ఇంతలో కరోనా లాక్ డౌన్ కావడం వాళ్ళ షూటింగ్ ఆగిపోయింది.కానీ ఫాన్స్ ఈ మూవీ ఫస్ట్ లుక్ రావడం లేట్ అవుతుంది అని అనుకున్నారో ఏమో బన్నీ ఇప్పుడు ఉన్న లుక్ ని బేస్ చేసుకొని ఒక పోస్టర్ డిజైన్ చేసి ఫస్ట్ లుక్ పేరుతో రిలీజ్ చేసారు.ఇందులో గమ్మత్తు ఏమంటే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ లోగో ను మూవీ మెయిన్ టీం మెంబర్స్ పేర్లు వేసి మరీ రిలీజ్ చేశారు.ఆ పోస్టర్ చూసి అందరూ బన్నీ లుక్ మాములుగా లేదు అదరగొట్టారు అని పొగుడుతున్నారు.
నెటిజెన్లు ఈ పోస్టర్ ని చూసి నిజంగానే అఫీషియల్ లుక్ అనుకున్నారు. కానీ తర్వాత అసలు విషయం తెలిసి షాక్ ఐయ్యారు. ఈ పోస్టర్ ఆఫీసియల్ కాదు ఫ్యాన్ మేడ్ అని మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ చేసారు.ఒరిజినల్ లుక్ కూడా దీనికి దగ్గరగా ఉండొచ్చు అని టాక్ . బన్నీ పిఆర్ టీమ్ సైతం పోస్టర్ డిజైన్ చాలా బాగుందని చెప్తున్నారు .Wising @harish2you garu a very Happy Birthday & a great time with our Production and more ❤️— Mythri Movie Makers (@MythriOfficial) March 31, 2020
aa20 first look
aa20 title
aa20 update
allu arjun
allu arjun 20 first look
allu arjun 20 movie first look leaked online
allu arjun new movie update
allu arjun sukumar movie first look
sukumar
0 Comments