International Womens Day 2020 - Womens T20 World Cup 2020 - Live & Score
Womens T20 World Cup 2020 |
ఆస్ట్రేలియా లో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంది. మెల్‌బోర్న్ లో ఈరోజే భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్లో ఢీకొట్టబోతున్నాయి. భారత కాలమాన ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. భారత్ మహిళల క్రికెట్ టీం టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆడుతుండటం ఇదే మొదటిసారి . మరోవైపు ఇప్పటికే నాలుగు సార్లు టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఏకంగా ఆరోసారి ఫైనల్ లో ఇండియా కి పోటీగా ఆడనుంది . ఈ నేపథ్యంలో.ఈ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా సాగనుంది.
ఫిబ్రవరి 21న మొదలైన ఈ టీ20 ప్రపంచకప్‌లో ఇండియా టీం వరుస విజయాలతో దూసుకుపోతూ ఫైనల్‌కి అడుగుపెట్టింది . టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాని 17 పరుగుల తేడాతో ఓడించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. ఆ తర్వాత వరుసగా బంగ్లాదేశ్, న్యూజిలాండ్ శ్రీలంక జట్లని చిత్తుచేసి విజయం లీగ్ దశని ముగిస్తూ సెమీస్‌కి చేరింది. అయితే.. ఇంగ్లాండ్‌తో జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్ మొన్న వర్షం కారణంగా ఆగిపోయింది . పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఇండియా టీం ఫైనల్‌కి అర్హత సాధించింది.
భారత్ జట్టులో ఓపెనర్ షెఫాలి వర్మ సూపర్ ఫామ్‌లో కొనసాగుతుండగా.. మరో ఓపెనర్ మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తమ మార్క్ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నారు. అయితే.. కీలకమైన ఫైనల్లో ఈ ఇద్దరూ ఫామ్ అందుకోగలిగితే..? ఇక ఇండియా టీంకి తిరుగుండదు. ఇక బౌలింగ్ విభాగంలో స్పిన్నర్లు రాధ యాదవ్, పూనమ్ యాదవ్ నిలకడగా బాగానే రాణిస్తున్నారు. వీరితో పాటు పేసర్ శిఖ పాండే కూడా ఫైనల్లో.. లీగ్ దశ జోరుని కొనసాగించగలిగితే భారత్‌కి విజయం సాధించినట్టే.
Related Searches -
australia vs south africa
women's day
west indies vs sri lanka
international women's day
india women vs england women
aus vs sa
india women vs australia women
wi vs sl
australia women vs india women
australia women vs south africa women
ind vs sa
india legends vs west indies legends
ऑस्ट्रेलिया बनाम दक्षिण अफ्रीका
islamabad united vs lahore qalandars
quetta gladiators vs lahore qalandars
south africa women vs australia women
afghanistan vs ireland
ind vs aus women
women's world cup
islamabad united vs peshawar zalmi
ind vs aus
janneman malan
india vs australia women's t20
alyssa healy
harmanpreet kaur