జాన్ మ్యూజిక్ అదిరిపోతుంది - Prabhas 20 First Look - Prabhas New Movie Update - Prabhas 20 Latest Update
![]() |
Prabhas New Movie Update |
సాహో సినిమా తరువాత ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏంటి అని అందరు ఎదురు చూస్తున్నారు .ఐతే ప్రభాస్ కొత్త సినిమా ప్రారంభించారు .జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను తేరకేక్కిస్తున్నారు.జాన్ అనే టైటిల్ ని కూడా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం కూడా సాహు లాగానే పాన్ ఇండియా లెవల్లో ఉండబోతుంది. చిత్రాన్ని సాంకేతికంగా ప్రత్యకంగా అలాగే ఉన్నతంగా ఉండేలా చూసుకుంటున్నారు. అందులో భాగంగానే సంగీతం అందించే భాద్యతను ప్రముఖ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదికి ఇవ్వనునట్లు తెలుస్తుంది. అనేక బాలీవుడ్ చిత్రాలకు మంచి సంగీతం అందించిన త్రివేది తెలుగులో మెగాస్టార్ చేసిన ‘సైరా’కు మ్యూజిక్ చేశారు.
ఆయనిచ్చిన మ్యూజిక్ అలాగే bgm పుట్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది. అందుకే రెండు పరిశ్రమలను ఆకట్టుకోవడానికి అమిత్ త్రివేదినే సెలెక్ట్ చేసుకున్నారట. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎవరు అందిస్తారనే విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో యూరప్‌లో కొత్త షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది.
pooja hegde
prabhas
prabhas 20 first look
prabhas 20 new update
prabhas new movie
prabhas new movie jaan update
prabhas new movie new update
prabhas new movie title
0 Comments