ఆర్.ఆర్.ఆర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో కి సునామి ఖాయం - RRR Movie Jr NTR First Look Video - Jr NTR Ram Charan Rajamouli
Jr NTR First Look Video From RRR Movie - RRR Movie First Look - Rajamouli
![]() |
Jr NTR First Look Video - RRR Movie |
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఆర్.ఆర్.అర్.
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ని సీతారామరాజు గా పరిచయం చేసాడు జక్కన . ఎప్పటిలాగే రాజమౌళి ప్రేక్షకుల అంచనాలకు మించిన దారా స్థాయిలో ఉంది . చరణ్ పాత్రను ఆయన పరిచయం చేసిన తీరు ఫ్యాన్స్ తో పాటు కామన్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. కళ్ళలో కసి, కండల్లో పవర్ చూపిస్తూ రామరాజు పాత్రలో చరణ్ మారణాయుధం కంటే ప్రమాదకరంగా అనిపించాడు.ఇక అసలు సునామి తెలంగాణా యాసలో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ మొత్తం వీడియో కి ఆ పాత్రకి ప్రాణం పోసింది.అల్లూరి అంటే ఇలా ఉంటాడా అని ఆ వాయిస్ రామ్ చరణ్ పెర్ఫామెన్స్ దద్దరిలింది. అల్లూరిగా చరణ్ తెరపై భీభత్సం సృష్టించడం ఖాయం అని అర్థమైపోయింది.
![]() |
Ram Charan First Look - RRR Movie |
ఐతే జక్కన కి ఇప్పుడు పెద్ద టాస్క్ ఉంది.ఏంటంటే మే 20న ఎన్టీఆర్ బర్త్ డే నేపథ్యంలో కొమరం భీమ్ గా ఇంట్రో కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరణ్ ఇంట్రడక్షన్ సూపర్ రెస్పాన్స్ అందుకున్న తరుణంలో వారు అంతకు మించిన స్థాయిలో ఎన్టీఆర్ వీడియో ఉండాలని కోరుకోవడం సహజం. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఎంట్రీ సునామీలా ఉంటుందని టాక్. మరి చూడాలి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఆయన ఎలాంటి అనుభూతిని ఇస్తారో.అసలే జక్కన కి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం.ఇక రామ్ చరణ్ కత్తిలాగా ష్రాఫ్ గా దిగిపోయాడు.తారక్ ఎలా అదరగొడతారో చూడాలి .
ఇక ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ హీరోయిన్ గా నటితున్నారు .అజయ్ దేవగన్ ఇటీవలే ఏ చిత్రం షూటింగ్ లో జాయిన్ ఐయ్యారు .అజయ్ దేవగన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేసినట్టు తెలుస్తుంది .ఇద్దరు స్టార్ హీరోలతో బాలీవుడ్ స్టార్స్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రం లో ఎన్టీఆర్ కొమరం భీం గా, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ పాత్ర చేశాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు,కే.కే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ హీరో లు కలిసి నటిస్తుండటంతో అలాగే బాహుబలి తర్వాత రాజమౌళి ఈ సినిమా చేస్తుండడం తో ఈ సినిమా ఫస్ట్ నుంచి మంచి హైప్ వచ్చింది.
ఈ సినిమాను 2021 జనవరి 8 న విడుదల చేయనున్నారు .
jr ntr
jr ntr first look
jr ntr first look teaser
jr ntr look in rrr movie
jr ntr video rrr
rajamouli
ram charan
rrr jr ntr first look video
rrr movie
rrr movie first look
rrr movie update
rrr video
0 Comments