V Movie Release Date In Amazon Prime - Nani, Sudheer Babu, Dil Raju, Mohan Krishna Indrakanti - Latest Telugu Movie News
కరోనా పుణ్యమా అని ఇప్పుడు ఉన్న చిత్రాలు అన్నీ ఓటిటీ బాట పట్టిన సంగతి అందరికీ తెలిసిందే.ఇప్పుడు నాని వీ మూవీ కూడా ఇదే బాటా పట్టింది. వి చిత్రం షూటింగ్ పూర్తి అయి విడుదల కి సిద్దం గా ఉంది. అయితే ఈ చిత్రం డైరెక్ట్ గా ఆన్లైన్ ద్వారా విడుదల కానున్నట్లు పలు వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ను మంచి ధరకు దిల్ రాజు అమ్మినట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం సెప్టెంబర్ మొదటి వారం లో విడుదల అవుతుంది. సెప్టెంబర్ 5 న విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ చిత్రాన్ని ధియేటర్లో నే విడుదల చేయాలని దిల్ రాజు భావించినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియో కి అమ్మడం జరిగింది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో నాని, సుధీర్ బాబు లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీరికి కథా నాయికలుగా నివేదా థామస్, అదితి రావు హైదరి లు నటిస్తున్నారు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
ఏది ఇలా ఉంటె వీ మూవీ ని అమెజాన్ లో విడుదల చేయడం పైన నాని ఫాన్స్ నిరాశతోను అలాగే దిల్ రాజు పై కోపం గా ఉన్నారు .థియేటర్ లో విడుదల చేస్తే బాగుంటుంది అనే ఫాన్స్ ఆవేదన ఇంత కాలం ఆగారు ఇంకొత్త కాలం ఆగితే బాగుంటుంది అని వారి అభిప్రాయం .ట్విట్టర్ లో దిల్ రాజుఁ మరియు వారి బ్యానర్ పై ట్రోల్ల్స్ చేస్తున్నారు.ఏదేమైనా మూవీ మాత్రం ఓటి టి లో విడుదల అవుతుంది .
గమనిక :
మీకు నచ్చిన ట్విట్టర్,ఫేస్ బుక్, ఇంస్తగ్రం వీడియోస్ ను ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోండి.అలాగే వాట్స్ యాప్ స్టేటస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ (మూవీస్)ను డౌన్లోడ్ చేసుకోండి.ఇంకా షేర్ చాట్, రోపొస్,చింగారి,జోష్ మరియు ఇతర స్టేటస్ యాప్స్ నుంచి వీడియోస్ ను వాటర్ మార్క్ లేకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవ్వన్నీ ఒకే యాప్ లో ఇప్పుడే యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. - Click Here
dil raju
mohan krishna
nani v movie amazon prime
nani v movie release date in ott
suhdheer babu
v full movie onlline
v movie download
v movie new update
v movie release date amazon prime
0 Comments