హర్రర్ త్రిల్లర్ కానీ స్లోగా సాగుతుంది - Nishabdam Telugu Movie Review - Anushka Shetty 123Telugu.Com

Nishabdam Movie Review And Rating - Anushka Shetty - Nishabdam On Amazon Prime

nishabdham movie watch online nishabdham movie online nishabdham movie in movierulz nishabdham movie download movierulz nishabdham movierulz nishabdham full movie nishabdham telugu movie online nishabdham movie release date nishabdham movie online nishabdham cast nishabdham movierulz nisabdham tamil movie nishabdham release date in amazon prime silence tamil movie download silence tamil movie release date silence 2020 mammootty silence movie tamil dubbed download nishabdham tamil movie watch online silence movie 2019 hemant madhukar nishabdham movie in movierulz nishabdham movie ott release date nishabdham imdb

Nishabdam Movie Cast And Crew :
రచన : కోన వెంకట్, హేమంత్‌ మధుకర్‌.

నటీనటులు : అనుష్క, మాధవన్‌, అంజలి, షాలిని పాండే తదితరులు

నిర్మాతలు : టీజీ విశ్వ‌ప్ర‌సాద్, ‌కోన వెంకట్.

సంగీతం : గోపిసుందర్, గిరీష్

దర్శకత్వం : హేమంత్‌ మధుకర్‌


హీరోయిన్ అనుష్క నటించిన ‘నిశ్శ‌బ్దం’. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో ఈ రోజు అమెజాన్‌ ప్రైమ్‌ లో  విడుదలయినది .


Watch Nishabdam Telugu Movie Online Trailer



కథ :

అనుష్క (సాక్షి), సోనాలి (షాలిని పాండే) ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అనుష్క తండ్రి నడిపిన ఆర్ఫాన్ స్కూల్ లోనే ఇద్దరు కలిసి పెరుగుతారు. ఇద్దరూ మంచి స్నేహితులు  ఒకర్ని ఒకరు వదిలి ఉండలేరు. అయితే ఈ క్రమంలో సాక్షి జీవితంలోకి ఆంటోనీ (మాధవన్) రావడం సోనాలి తట్టుకోలేకపోతోంది. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం సోనాలి మిస్ అవ్వడం, అలాగే ఆంటోనీని ఎవరో దారుణంగా హత్య చేయడం లాంటి సంఘటనలు జరుగుతాయి. ఆంటోనీ హత్య కేసును విచారణ చేస్తున్న టీమ్ లో మహా (అంజలి) తన తెలువితేటలతో అసలు ఏం జరిగింది ? అమ్మాయిల మిస్సింగ్ కేసుకు, ఆంటోనీ మర్డర్ కేసుకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అని కనుక్కోవడానికి ఆమె ఎన్ని రకాల ప్రయత్నాలు చేసింది. ఇంతకీ ఆంటోనీని ఎవరు చంపారు ? ఎందుకు చంపారు ? అసలు అమ్మాయిల మిస్ అవ్వడానికి కారకులు ఎవరు ? ఇంతకీ సోనాలి ఏమైపోయింది ? లాంటి విషయాలు తెలియాలంటే మీరు  ఈ సినిమా చూడాల్సిందే.


ప్లస్ పాయింట్స్ :

డిఫరెంట్ కాన్సెప్ట్ తో హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో మెయిన్ సీక్వెన్స్ లో ప్లే ఇంట్రస్టింగ్ గా సాగుతూ ఆకట్టుకుంటుంది. ఇక అనుష్క, సాక్షి పాత్రలో అద్భుతంగా నటించింది. సాక్షికి వినబడదు, కనబడదు, అలాంటి పాత్రను చాలెంజింగ్‌ గా తీసుకుని మరీ అనుష్క ఈ పాత్రలో నటించిన విధానం మెచ్చుకోతగినది. ఇక ఈ పాత్ర కోసం అమెరికా సైన్ లాంగ్వేజ్‌ నేర్చుకుని మరీ బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అనుష్క. అలాగే క్లిష్టమైన కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక సినిమాలో కీలకమైన మేల్ లీడ్ గా నటించిన మాధవన్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు షాలిని పాండే, అంజలి, హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడిసన్, సుబ్బరాజు సహా అందరూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. మెయిన్ గా హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడిసన్ వల్ల సినిమాకి అంతర్జాతీయ కల వచ్చింది.


మైనస్ పాయింట్స్ :

సినిమాలో మెయిన్ పాయింట్ అండ్ ప్లే బాగా ఆకట్టుకున్నా… మధ్యలో కొన్ని సీన్స్ మాత్రం బోర్ గా సాగుతాయి. అలాగే క్యారెక్టర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూస్ ను ఎలివేట్ చేస్తూ దర్శకుడు అనుకున్న సీన్స్ లో కొన్ని చోట్ల ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే కొన్ని సన్నివేశాలు స్లోగా ఉండటం, మరియు కొన్ని సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. కొన్ని లీడ్ సీన్స్ అన్ని కన్ ఫ్యూజ్డ్ గా సాగడం, రిలీఫ్ కి కూడా ఎలాంటి కామెడీ లేకపోవడంతో సినిమా కొంతవరకు నిరాశ పరుస్తోంది. ఇక అనుష్క – షాలిని పాత్రల మధ్య ఎమోషనల్ బాండింగ్ ను బాగానే ఎలివేట్ చేసినా.. షాలిని క్యారెక్టరైజేషన్ ను ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాలో మెయిన్ రివేంజ్ డ్రామాకి మోటివ్ ఇంకా బెటర్ గా ఉండేది.

తీర్పు :

విభిన్నమైన కథతో వైవిధ్యంగా తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్.. కొన్ని ఆకట్టుకునే సస్పెన్స్ సీన్స్ తో మరియు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్టింగ్ గా సాగుతూ పర్వాలేదనిపిస్తోంది. అయితే సినిమాలో కొన్ని సన్నివేశాలు బోర్ గా సాగడం, ముందు చెప్పుకునట్లే.. కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడంతో లాంటి అంశాలు సినిమా రిజల్ట్ ను దెబ్బ తీశాయి. థిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా మెప్పించదు.

123telugutv.in Rating : 2.5/5

Post a Comment