నిజమైన ప్రేమకు అర్ధం చెప్పే జాను Jaanu Movie Trailer Jaanu Trailer Review -Jaanu Trailer - 123Telugu.com

నిజమైన ప్రేమకు అర్ధం చెప్పే జాను 


Jaanu Movie Trailer Jaanu Trailer Review -Jaanu Trailer - 123Telugutv.in

Jaanu Trailer


శర్వానంద్ ,సమంత జంట గ నటించిన చిత్రం జాను.ఇది తమిళ్ లో సూపర్ హిట్ అయిన 96 మూవీ కి రీమేక్ .తమిళ్ లో విజయ్ సేతుపతి ,త్రిష జంటగా నటించి ఈ సినిమా అక్కడా ఘనవిజయం సాధించింది.దీనిని దిల్ రాజు తెలుగు లో జాను పేరుతో రీమేక్ చేస్తున్నారు .ఇ  సినిమాకు సి ప్రేమ్ దర్శకుడు .రొమాంటిక్ ఎమోషనల్ గా తెరకెక్కుతున్న సినిమా ఫిబ్రవరి 7 విడుదల కానుంది .

ఇ  సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో ఇద్దరు ప్రేమికులు వారి చిన్నతనంలో ప్రేమించుకుని విడిపోయి మళ్ళి  కలిసిన ప్రేమ జంట మధ్య ఉన్న ఎమోషన్ను అలాగే బండింగ్ చెప్పే సినిమా ఇది .

స్కూల్ వయసు లో ప్రేమలో పది మల్లి విడిపోయి కలిసిన ప్రేమికుల మధ్య సాగె సన్నివేశాలను అలాగే వాళ్ళ ఎమోషన్స్  ,సున్నితత్వాన్ని తెలియజేస్తుంది .సమంత ,శర్వానంద్   ఇద్దరు ఫెర్ఫామెన్స్ తో కట్టి పడేసారు .రెండు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ఆద్యంతం అలరించింది .
ప్రేమికుల మధ్య ఉన్న ఎమోషన్ ను బాగా చూపించారు . ఇ  సినిమా ను దిల్ రాజు తెరకెక్కిస్తున్నాడు . మీరు చూసి మీ అభిప్రాయాన్ని తెలపండి.




0 Comments

Follow Me On Instagram