జాన్ సినీమాలో హైలెట్ అదే Prabhas New Movie Update 2020 Prabhas Jaan Movie Update
Prabhas New Movie Update 2020
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని చేస్తున్నా సినిమా జాన్. సినిమా షూటింగ్ ఈ మధ్యేనే స్టార్ట్ అయింది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమైంది ఈ చిత్రంలో సీన్స్ చాలా బాగా వచ్చిందని అలాగే ఇది ఒక ప్రత్యేకమైన ప్రేమకథ అని చిత్ర యూనిట్ చెబుతుంది.
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ప్రభాస్ పూజ హెగ్డే పాత్రల మధ్య సాగే కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంటుందని. సినిమా మొత్తం మీద వీరిద్దరి మధ్య సాగే కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఫిబరవరిలో లో ముఖ్యమైన సన్నివేశాలు అలాగే పాటలను కూడా ఇక్కడ షూట్ చేయనున్నారు.
ఇక ఈ సినిమా కోసం హైదరాబాద్లో ఒక ప్రత్యేకమైన, ఎంతో కష్టపడి ఒక సెట్ ను వేశారు. ఈ ఒక్క సెట్ కోసం మొత్తం మూడు మూడు కోట్లు ఖర్చు చేసింది సినిమా యూనిట్. గోపికృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు నిర్మిస్తున్న రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు
ఈ చిత్రాన్ని తెలుగు,హిందీ మరియు ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు.
Related Searches -
prabhas new movie name
prabhas new movie jaan
prabhas new movie 2020
prabhas new movie songs
prabhas new movie photos
prabhas new movie trailer
prabhas new movie jaan director
actor prabhas new movie
prabhas new movie details
prabhas new movie first look
prabhas new movie heroine
prabhas new movie jaan photos
prabhas new movie jaan poster
prabhas new movie jaan songs
prabhas new movie jaan first look
prabhas new movie jaan release date
prabhas new movie jaanu photos
jaan movie first look
jaan movie teaser
jaan movie update
pooja hegde
prabhas
prabhas latest news
prabhas new movie jaan update
prabhas new movie new update
prabhas new movie update
0 Comments