పులితో ఎన్టీఆర్ ఫైట్ లీకైన వీడియో RRR Movie Jr NTR And Tiger Fight Video Leaked Online
పులితో ఎన్టీఆర్ ఫైట్ లీకైన వీడియో
![]() |
RRR Movie Jr NTR And Tiger Fight Video Leaked Online |
ఏమాటకామాటే చెప్పుకోవాలి కానీ సినిమా ఇండస్ట్రీ వారికి లీకుల బెడద ఎక్కువైపోయింది. ఒకవైపు సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే సినిమాను వెబ్ సైట్ లో పెట్టడం. అలాగే సినిమా షూటింగ్ లోనే ఉన్నప్పుడు వాటికి సంబంధించిన వీడియోలు, అలాగే ఫోటోలు రిలీజ్ చేయడం ఈ మధ్య బాగా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అదే ఇబ్బంది ఆర్.ఆర్.అర్ మూవీ కూడా షూటింగ్ లోకేషన్ నుంచి కొన్ని ఫోటోలు అలాగే వీడియో లీక్ చేశారు.ఇంతకు ముందు ఎన్టీఆర్ లుక్ ఒకటి లీక్ చేశారు. దీంతో షూటింగ్ లొకేషన్లో పటిష్టమైన చర్యలు తీసుకున్నా గాని. ఈ సమస్య తగ్గలేదు. ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక కీలక సన్నివేశాల్ని లీక్ చేశారు. అయితే ఈ ఫైట్ సీన్ పులికి మరియు జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య జరిగే ఈ పోరాట సన్నివేశాలు కీలకమైనది. ఈ సినిమాలో కీలకమైన అంశాల్లో ఈ సన్నివేశం ఒకటి అలాగే ఎంతో శ్రమతో చిత్రీకరించిన అని సినిమా యూనిట్ తెలిపారు. ఈ వీడియోని వెంటనే సినిమా యూనిట్ అప్రమత్తమై కాపీరైట్ ఇష్యూ క్రింద ఆన్లైన్ నుంచి తొలగించారు. ఏదేమైనా సినేమావరికి లీకులు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అర్.అర్.అర్ మూవీ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. డీ.వి.వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కొమరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా ఈ సినిమాకి బాహుబలి దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న |
ఈ సినిమా జూలై 30 2020 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Related Searches -
rrr movie fight scene leaked
rrr shooting leaked
rrr leaked tiger fight
rrr movie leaked videos
rrr movie ntr and tiger fight leaked
rrr movie update
rrr movie new update
rrr movie
rrr movie fight scene leaked online
rrr movie fight scenes
rrr movie first look
rrr movie jr ntr and tiger fight leaked
rrr movie jr ntr first look
rrr movie new update
rrr movie update
0 Comments