Thalapathy Vijay Master Audio Launch Live - Vijay Speech - Master Songs - Sun TV
![]() |
Master Audio Launch Live - Sun TV |
దలపతి విజయ్ హీరోగా ఖైదీ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం మాస్టర్ .విజిల్ సినిమా తరువాత విజయ్ చేస్తున్న సినిమా కావడం తో మాస్టర్ సినిమాకి ఫస్ట్ నుంచి మంచి హైప్ వచ్చింది .ఖైదీ సినిమా ఇటు తమిళ్ అలాగే తెలుగు లో ఎంత విజయం సాధించిందో మన అందరికి తెలిసింది ఆ డైరెక్టర్ నుంచి సినిమా అంటే ఇక ఒక రేంజ్ లో ఉంటుంది .
మాస్టర్ సినిమా నుంచి ప్రతి అప్డేట్ సినిమా పై అంచనాలను పెంచింది.ఫస్ట్ లుక్ అలాగే మొన్న విడుదల ఐనా కుట్టి స్టోరీ సాంగ్ ఐతే ఇంకా హైప్ ను తీసుకోని వచ్చింది .కుట్టి సాంగ్ ప్రేక్షకులకు బాగా నచ్చి మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది.
మాస్టర్ సినిమా లో థర్డ్ సాంగ్ ను Vaathi Raid Song అనే సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది ఇప్పుడు ఇది ట్విట్టర్లో ట్రేండింగ్ లో ఉంది .కుట్టి సాంగ్ ఎంత ఫేమస్ అయినదో తెలిసింది .మరి ఇప్పుడు ఈ సాంగ్ కూడా హిట్ అని ఫాన్స్ వ్యూస్ తో అదరకడుతున్నారు .
మాస్టర్ సినిమా ఆడియో ను ఇప్పుడు లైవ్ లో సన్ టీవీ లో రావడం జరుగుతుంది .కరోనా వైరస్ కారణం గా భారీగా చేయాల్సిన ఆడియో లాంచ్ ను ఫాన్స్ లేకుండా సాధారణం గా చేయడం జరుగుతుంది.ఐతే ఫాన్స్ మరియు అందరు మాస్టర్ ఆడియో లాంచ్ ను లైవ్ ను సన్ టీవీ లో చూడొచ్చు .ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా లో విలన గ విజయ్ సేతుపతి నటిస్తున్నారు .వేసవిలో ఏ సినిమా విడుదల కానుంది .