ఊర మాస్ లుక్ లో అల్లు అర్జున్ - Allu Arjun 20 Movie First Look - Allu Arjun New Movie First Look - Sukumar - #AA20 Update
Allu Arjun Sukumar Movie First Look - Allu Arjun New Movie Update - AA20
![]() |
Allu Arjun New Look - AA20 |
ఆలా వైకుంఠపురం లో సినిమా తో తెలుగు సినిమా ఇండ్రస్టీ ని ఒక ఊపు ఊపి ఇండ్రస్టీ రికార్డ్స్ ను బద్దలు కొట్టాడు.అల్లు అర్జున్ కొత్త సినిమా అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అటు ఫాన్స్ ఇటు ఇండ్రస్టీ ఎదురుచూస్తుంది .ఐతే అల్లు అర్జున్ 20వ సినిమా దర్శకుడు లెక్కల మాస్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ కొరకు బన్నీ తో పాటు టీమ్ సభ్యులు కేరళ వెళ్లనున్నారు. ఈ షెడ్యూల్ గ్యాప్ లో బన్నీ తన పాత్రకు సంబంధించి లుక్ ని మేకోవర్ చేసే పని లో ఉన్నాడు. ఈ చిత్రంలో బన్నీ ఊర మాస్ లారి డ్రైవర్ రోల్ చేయనున్నాడని సమాచారం . ఇది ఇలా ఉంటె బన్నీ లుక్ ఎలా ఉంటుంది అనే విష్యం పై ఓ క్లారిటీ వచ్చేసింది ఎలా అనుకుంటున్నారు ఐతే ఇది ఒకసారి చూడండి .
అల్లు అర్జున్ తన పర్సనల్ లో ఒకరైన రమేష్ పుట్టిన రోజు వేడుకలలో పాల్గొన్నారు .అప్పుడు అక్కడ ఉన్నారు వారు ఫోటో తీసి ట్విట్టర్ మరియు సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.ఇప్పుడు ఇది కాస్త వైరల్ గా మారింది.ఆలా ఆయన లుక్ బయటికి వచ్చింది. బన్నీ బాగా పెరిగిన జుట్టు మరియు గెడ్డంతో డిఫరెంట్ గా కనిపించారు. సుకుమార్ రంగస్థలంలో రామ్ చరణ్ మాదిరి, జులపాలతో బన్నీని డీగ్లామర్ రోల్ లో చూపించనున్నాడని అర్థం అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
ఏదేమైనా బన్నీ ఈ లుక్ లో ఊర మాస్ మాస్ అంతే ఈ లుక్ చూసి ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.
aa20 first look
aa20 movie update
allu arjun
allu arjun 20 first look
allu arjun new look
allu arjun new movie first look
allu arjun new movie update
allu arjun sukumar movie first look
sukumar
0 Comments