Shriya Saran Joined RRR Movie Shooting! - RRR Movie New Update - Jr NTR,Ram Charan,Rajamouli
![]() |
RRR Movie Update |
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఆర్.ఆర్.అర్.ఈ మూవీ షూటింగ్ సెరవేగంగా జరుగుతుంది.
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో బాలీవుడ్ తారలు ఐనా అలియా బట్ ,అజయ్ దేవగన్ నటిస్తున్నారు .
అజయ్ దేవగన్ ఇటీవలే ఏ చిత్రం షూటింగ్ లో జాయిన్ ఐయ్యారు .అజయ్ దేవగన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేసినట్టు తెలుస్తుంది .ఐతే ఈ సినిమా కి సంబంధించి మరొక అప్డేట్ బయటకు వచ్చింది .అదేటంటే సీనియర్ నటి శ్రీయ శరన్ ఈ భారీ ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యారు.ఐతే అజయ్ దేవగన్ భార్య గా శ్రేయ నటిస్తున్నట్లు సినీ వర్గాల తాజా సమాచారం.వీరి జంట మధ్య వచ్చే కీలక సన్నివేశాలు తెరకెక్కిచినట్టు తెస్తుంది.భారీ తారాల మధ్య ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇంకా భారీగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
![]() |
Shriya Saran |
ఈ చిత్రం లో ఎన్టీఆర్ కొమరం భీం గా, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ పాత్ర చేశాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు,కే.కే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ హీరో లు కలిసి నటిస్తుండటంతో అలాగే బాహుబలి తర్వాత రాజమౌళి ఈ సినిమా చేస్తుండడం తో ఈ సినిమా ఫస్ట్ నుంచి మంచి హైప్ వచ్చింది.
ఇ సినిమాను 2021 జనవరి 8 న విడుదల చేయనున్నారు .