Vaathi Coming - Master Second Single Mater Songs Download -Thalapathy Vijay Anirudh Vijay Sethupathi Lokesh Kanagaraj Tamil Songs Download
Master Second Single Track - Master Songs Download- Vijay -Latest Tamil Songs Download
![]() |
Vaathi Coming - Master Songs |
తలపతి విజయ్ హీరోగా ఖైదీ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం మాస్టర్ .విజిల్ సినిమా తరువాత విజయ్ చేస్తున్న సినిమా కావడం తో మాస్టర్ సినిమాకి ఫస్ట్ నుంచి మంచి హైప్ వచ్చింది .ఖైదీ సినిమా ఇటు తమిళ్ అలాగే తెలుగు లో ఎంత విజయం సాధించిందో మన అందరికి తెలిసింది ఆ డైరెక్టర్ నుంచి సినిమా అంటే ఇక ఒక రేంజ్ లో ఉంటుంది .
మాస్టర్ సినిమా నుంచి ప్రతి అప్డేట్ సినిమా పై అంచనాలను పెంచింది.ఫస్ట్ లుక్ అలాగే మొన్న విడుదల ఐనా కుట్టి స్టోరీ సాంగ్ ఐతే ఇంకా హైప్ ను తీసుకోని వచ్చింది .కుట్టి సాంగ్ ప్రేక్షకులకు బాగా నచ్చి మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది .ఇక ఏ సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ వచ్చింది .
మాస్టర్ సినిమా లో సెకండ్ సాంగ్ ను వాతి కింగ్ అనే సాంగ్ ను చిత్ర బృందం ఏ రోజు 5 గంటలు విడుదల చేయనుంది .ఎప్పుడు ఇది ట్విట్టర్లో ట్రేండింగ్ లో ఉంది .కుట్టి సాంగ్ ఎంత ఫేమస్ అయినదో తెలిసింది .మరి ఇప్పుడు ఈ సాంగ్ ఎంత హిట్ అవుతుందో అని ఫాన్స్ ఏ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు.
మాస్టర్ సినిమా ఆడియో ను ఈ నెల 15 న విడుదల చేయనున్నారు .మాస్టర్ ఆడియో లాంచ్ ను లైవ్ ను సన్ టీవీ లో చూడొచ్చు .ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.ఏ సినిమా లో విలన గ విజయ్ సేతుపతి నటిస్తున్నారు .వేసవిలో ఏ సినిమా విడుదల కానుంది .
anirudh
kutty story
lokesh kanagaraj
master sceond song
master second single
master songs
master songs download
vaathi coming song
vaathi coming song download
vijay
vijay sethupathi
0 Comments