#VaathiRaid Mirattal Song - Master 3rd Songs Released - Master Movie Songs - Vijay,Vijay Sethupathi,Lokesh Kanagaraj
#VaathiRaid - Master 3rd Song Mirattal Release - Vijay - Vijay Sethupathi - Lokesh Kanagaraj
![]() |
Master Marattal Song - Vijay |
దలపతి విజయ్ హీరోగా ఖైదీ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం మాస్టర్ .విజిల్ సినిమా తరువాత విజయ్ చేస్తున్న సినిమా కావడం తో మాస్టర్ సినిమాకి ఫస్ట్ నుంచి మంచి హైప్ వచ్చింది .ఖైదీ సినిమా ఇటు తమిళ్ అలాగే తెలుగు లో ఎంత విజయం సాధించిందో మన అందరికి తెలిసింది ఆ డైరెక్టర్ నుంచి సినిమా అంటే ఇక ఒక రేంజ్ లో ఉంటుంది .
మాస్టర్ సినిమా నుంచి ప్రతి అప్డేట్ సినిమా పై అంచనాలను పెంచింది.ఫస్ట్ లుక్ అలాగే మొన్న విడుదల ఐనా కుట్టి స్టోరీ సాంగ్ ఐతే ఇంకా హైప్ ను తీసుకోని వచ్చింది .కుట్టి సాంగ్ ప్రేక్షకులకు బాగా నచ్చి మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది .ఇక ఏ సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ వచ్చింది .
మాస్టర్ సినిమా లో థర్డ్ సాంగ్ ను Mirattal Song అనే సాంగ్ ను చిత్ర బృందం ఈ రోజు 8:30 కి విడుదల చేయనుంది ఇప్పుడు ఇది ట్విట్టర్లో ట్రేండింగ్ లో ఉంది .కుట్టి సాంగ్ ఎంత ఫేమస్ అయినదో తెలిసింది .మరి ఇప్పుడు ఈ సాంగ్ ఎంత హిట్ అవుతుందో అని ఫాన్స్ ఏ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు.
మాస్టర్ సినిమా ఆడియో ను ఈ నెల 15 న విడుదల చేయనున్నారు .మాస్టర్ ఆడియో లాంచ్ ను లైవ్ ను సన్ టీవీ లో చూడొచ్చు .ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.ఏ సినిమా లో విలన గ విజయ్ సేతుపతి నటిస్తున్నారు .వేసవిలో ఏ సినిమా విడుదల కానుంది .
anirudh
lokesh kanagaraj
master 3rd song
master mirattal song
master movie latest update
master movie songs
master songs download
master vaathi raid
vijay
vijay sethupathi
0 Comments