పవన్ ఫాన్స్ కి పూనకాలు తెచ్చే వార్త - Vakeel Saab Movie New Update Pawan Kalyan Vakeel Saab Latest News Dil Raju,Venu Sriram,Thaman S
పవన్ ఫాన్స్ కి పండగలాంటి వార్త - వకీల్ సాబ్
Vakeel Saab Latest News -Vakeel Saab Songs Download-Vakeel Saab Update
![]() |
Vakeel Saab - Pawan Kalyan |
పవన్ కళ్యాణ్ హీరో గ నటిస్తున్న వకీల్ సాబ్ మూవీ ఫస్ట్ లుక్ అలాగే మగువ మగువ సాంగ్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఐతే వకీల్ సాబ్ సినిమా విషయం లో ఫాన్స్ కొంత నిరాశ ఆందోళనలో ఉన్నారట .
అసలు విషయం యేమిటంటే సోషల్ మెస్సేజ్ ఓరియెంటెడ్ మూవీగా వస్తుంది వకీల్ సాబ్. పవన్ రెగ్యులర్ సినిమాలలో ఉండే యాక్షన్, స్టైలిష్ లుక్ అలాగే బాడీ లాంగ్వేజ్,గ్లామర్ మిస్ అవుతాం అనే భావన ఫాన్స్ లో ఉంది. ఐతే వారు అంతగా మరీ నిరాశ చెందాల్సిన అవసరం లేదని సినిమా యూనిట్ పేర్కొంది. కారణం వకీల్ సాబ్ సినిమాలో ఓ భారీ ఫైట్ పవన్ ఫ్యాన్స్ కొరకు అదనంగా యాడ్ చేయడం జరిగింది. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఈ పోరాట సన్నివేశం అద్భుతంగా ఉంటుందని సమాచారం.
అసలు పింక్ మూవీలో వృద్ధ లాయర్ గా అమితాబ్ నటించగా ఇక్కడ అదే పాత్రను పవన్ చేస్తున్న తరుణంలో కొంచెం యాక్షన్ అండ్ గ్లామర్ జోడించారు. అటు తమిళ్ లోను అజిత్ నీరుకొండ పారవై గా రీమేక్ చేసి హిట్ కొట్టారు . వకీల్ సాబ్ సినిమాను మే నెలలో విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ వేణు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా దిల్ రాజు, బోని కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
dilraju
pawan kalyan
sid sriram
thaman
vakeel saab
vakeel saab maguva maguva song
vakeel saab movie latest news
vakeel saab movie new update
vakeel saab movie update
vakeel saab songs download
0 Comments