Sanjay Dutt Adheera First Look - KGF Chapter - 2 Movie - Yash - Prashanth Neel - KGF 2 Movie Latest Update
![]() |
Adheera First Look - KGF 2 |
రెండు సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా అన్ని బాషలలో విడుదల అయిన కెజిఎఫ్ మూవీ భారీ విజయం సాధించిన విషయం తెలిసింది .ఐతే మొదటి భాగం విడుదల అయి మంచి క్రేజ్ వచ్చింది.ఇక రెండో భాగం కూడా విడుదలకు సిద్దము గా ఉంది .ఐతే కరోనా వైరస్ కారణం గా అన్ని షూటింగ్లు , సినిమాలు విడుదలకు నోచుకోవట్లేదు . ఐతే ఈ మూవీ నుంచి ఒక మంచి అప్డేట్ వచ్చింది . నేడు సంజయ్ దత్ పుట్టినరోజుని పురస్కరించుకొని అధీరాగా ఆయన లుక్ విడుదల చేశారు. కెజిఎఫ్ 2 లో మెయిన్ విలన్ అధీరా పాత్ర చేస్తున్న సంజయ్ లుక్ భయంకరంగా ఉంది. అధీరా గా సంజయ్ లుక్ కి అన్ని ప్రాంతాలు ,భాషల నుంచి మంచి స్పందన వస్తుంది . వి భన్నమైన హెయిర్ స్టయిల్, శరీరమంతా పచ్చ బోట్లతో ,కత్తి గాట్లతో చాల భయకంగా ఉన్న అధీరా ఓ పెద్ద కత్తి ని చేతిలో పట్టుకొని ఉన్నారు. అధీరాగా సంజయ్ దత్ లుక్ దడ పుట్టించేదిగా ఉంది.
ఇక రాఖీ భాయ్ కి అధీరాగా కి మధ్య ఫైట్ సిన్ లు ఓ రేంజ్ లో ఉంటాయని అనిపిస్తుంది. కెజిఫ్ 1 లోనే రాఖీ భాయ్ కి గరుడకి మధ్య సీన్లు సూపర్ గ ఉన్నాయ్ . అలాగే విలన్ ఈ స్థాయిలో ఉంటే ఇక రాఖీ భాయ్ ఏ రేంజ్ లో ఉంటాడో అనే ఆసక్తిపెరిగిపోతుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. అక్టోబర్ 23న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు.కానీ ఈ కరోనా నేపథ్యం లో ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి .
Download Instagram,FB,Twitter Videos Free And Download Share Chat, Chingari,Roposo, More Videos Without WaterMark - Click Here
Related Searches -
adheera first look kgf
adheera first look kgf 2
adheera first look hd images
adhira first look
adheera kgf first look
kgf chapter 2 adheera first look
adheera in kgf 2 first look
first look of adheera
kgf 2 adheera first look
adheera first look
adheera look
kgf 2 movie
kgf 2 movie first look
kgf 2 movie latest update
kgf 2 movie new poster
prashanth neel
sanjay dutt
sanjay dutt look kgf 2
yash
0 Comments