Thalapathy Vijay Master Movie Teaser Watch Online | Master Teaser Update | Master Teaser Release Date | Vijay Sethupathi, Lokesh Kanagaraj, Malavika Mohan | Master Release DATE
Image Source - Twitter
తలపతి విజయ్ నటిస్తున్న తాజా మూవీ మాస్టర్ .ఈ మూవీ ని కైతి డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించారు.మొదటినుంచే ఈ మూవీ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఐతే మూవీ ఏప్రిల్ 9 న విడుదల కావాల్సి ఉంది మహమ్మారి కరోనా వైరస్ కారణంగా విడుదల వాయిదా పడింది.ఐతే ఈ మూవీ నుంచి యూనిట్ ఒక్క అప్డేట్ కూడా విడుదల చేయలేదు.ఒక్క పాటలు మినహా టీజర్ గాని ట్రైలర్ మారె అప్డేట్ లేదు యూనిట్ నుంచి ఫాన్స్ అప్‌డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఇలా ఐతే పని జరిగేలా లేదు అని ఫాన్స్ ట్విట్టర్ లో మాస్టర్ టీజర్ అనే హ్యాష్‌ట్యాగ్ తో ట్రెండ్ చేసారు.దీనికి మంది తారల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఈ ట్రెండ్ మూవీ యూనిట్ కి చేరించి.నిన్న సాయంత్రం 6 గంటలకు లోకేష్ కనగరాజ్, పోస్టర్ ద్వారా మాస్టర్ టీజర్ నవంబర్ 14 న సాయంత్రం 6 గంటలకు సన్ టీవీ యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అతను పోస్ట్ లో "సహనానికి మరియు మద్దతుకు అందరికీ ధన్యవాదాలు! అని పేర్కొన్నారు.ఈ మూవీ లో విజయ్ కి జోడి గా మాలవికా మోహనన్ నటిస్తున్నారు.విజయ్ సేతుపతి విల్లన్ గా ఈ మూవీ నటించారు.జేవియర్ బ్రిట్టో తన నిర్మాణ సంస్థ ఎక్స్బి క్రియేటర్స్ ఆధ్వర్యంలో సెవెన్ స్క్రీన్ స్టూడియోకు చెందిన ఎస్ఎస్ లలిత్ కుమార్ మరియు జగదీష్ లతో కలిసి నిర్మించారు.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు అవి ఎంత పెద్ద హిట్ ఐయ్యాయో అందరికి తెలిసింది . అభిమానులు ఈ చిత్రం థియేట్రికల్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం సంక్రాంతి కి 2021 న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
Make way for the #Master!
— Sun TV (@SunTV) November 12, 2020
Teaser releasing on Nov 14th at 6:00 PM on https://t.co/bW4KVvpB04@actorvijay @VijaySethuOffl @Dir_Lokesh @anirudhofficial @MalavikaM_ @XBFilmCreators#MasterTeaser #MasterUpdate #MasterTeaserFromNov14 pic.twitter.com/sICq6JsphB