నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ హ ? ఒక్కసారి ఇదిచూడు ! Chalapathi Rao About Jr NTR Fans -123Telugu.com

ఇలాంటి  ఫాన్స్ ఎన్టీఆర్ కి మాత్రమే 

Chalapathi Rao About Jr NTR Fans -123Telugu.com


సీనియర్ నటుడు చలపతి రావు ఒక విషయం లో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఫాన్స్ గురించి ఇ విదంగా చెప్పాడు .టాలీవుడ్ హీరోలకి ఉండే అభినానులలో ఎన్టీఆర్ అభిమానులే వేరు .వారు అంత అదోరకం .అసలు విషయం లో కి వెళ్తే ఎన్టీఆర్ అభిమానులు కొన్ని నెలల క్రితం జూనియర్ ఎన్టీఆర్ పేరున ఒక సామజిక సేవ ట్రస్ట్  ఏర్పాటు.ఇ ట్రస్ట్ పేరున నిధులు ,విరాళాలు సేకరించి ఎన్ని సేవాకార్యక్రమాలు చేస్తున్నారు.

తమ హీరో పేరున అభిమానులు ఇలాంటి  మంచి సేవ కార్యక్రమాలు చేయడం పట్ల చలపతి రావు వారిని అభినందించారు .పొగట్లతో మొత్తేచ్చేసారు .ఏదేమైనా ఎన్టీఆర్ కు ఉన్నా ఫాన్స్ ఫాలోయింగ్ ,అలాగే వారు చేసే సేవ పనులు వేరే.పిల్లలకు పుస్తకాల పంపిణి ,దుప్పట్ల పంపిణి,ఇలా  చాల రకాల కార్యక్రమాలు చేస్తున్నారు .

తోడేళ్ళ ఫైట్ తో తారక్ ఎంట్రీ ఫాన్స్ కి పునకాలే !


ఇలాంటి అభిమానులు ఉన్నందుకు ఎన్టీఆర్ ఎంతో గర్వపడతారు .అభిమానులు ఇలాగే మరిన్ని మంచి పనులు చేయాలనీ ఆశిద్దాం .వీలైతే ఇ విషయాన్నీ అందరికి షేర్ చేయండి .


0 Comments

Follow Me On Instagram