ఎన్టీఆర్ కి తండ్రిగా బాలయ్య ఫాన్స్ కి పండగే ! BalaKrishna Plays Father Role Jr NTR In Trivikram Movie

BalaKrishna Plays Father Role Jr NTR In Trivikram Movie-123TELUGUTV.IN
Jr NTR - Balakrishna


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి మరొక సినిమా చేయబోతున్నారని ఇండర్సటీలో ఓ వార్త వైరల్ అవుతుంది .ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సూపర్ హిట్ అయినా విషయం తెలిసిందే .

అసలే ఎన్టీఆర్ కి మాస్ ఫాల్లోవింగ్ ఎక్కువ
మల్లి వీళ్ళ కాంబినేషన్ అంటే ఇంకా అది ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు .
అయితే ఏ సినిమాకు త్రివిక్రమ్ తన సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు అని టాక్ 
ఇ సినిమాకి టైటిల్ అ అనే అక్షరం తో మొదలవుతుంది అని టాక్.

ఇప్పటికే త్రివిక్రమ్ అల్లు అర్జున్ హ్యాట్రిక్ కంబో  ఆలా వైకుంఠ పురంలో సూపర్ హిట్ సాధించింది మంచి వసూళ్ళతో  దూసుకు పోతుంది .అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో బిజీ గ ఉందాం వాళ్ళ ఈ సినిమా షూటింగ్ పూర్తి ఇయ్యక ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో జాయిన్ అవుతారట .ఇ  గ్యాప్ లో త్రివిక్రమ్ కూడా స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసే పనిలో ఉంటారట.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, నటసింహ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ గురించి. తారక్ మరోసారి త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి పాత్రలో బాలయ్యను ఎంపికచేసుకోవాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట.

ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి ఏ సినిమాలో నటించలేదు. అలాంటిది త్రివిక్రమ్ సినిమా కోసం బాలయ్య వస్తారన్న ఆశలు అభిమానులకు కూడా  లేవు. దాంతో కనీసం ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం లేకపోయినా బ్యాక్‌డ్రాప్ సన్నివేశాల్లో బాలయ్య కనిపించినా చాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. అంటే ఎన్టీఆర్ చిన్నప్పటి రోల్ లో  బాలయ్య తండ్రిగా నటించే  అవకాశాలు ఉన్నాయని టాక్

ఎందుకంటే బాలయ్య, ఎన్టీఆర్‌ను స్క్రీన్‌పై చూడాలని అభిమానులకు కన్నుల పండగే . వాళ్లిద్దరూ కలిసి నటించే సీన్స్ లేనప్పుడు బాలయ్య సినిమాలో వాయిస్  ఇచ్చిన చాలు  అని ఫాన్స్  అభిప్రాయం. అయితే ఈ రూమర్స్‌లో ఎంత నిజం ఉందనేది తెలీదు.


Post a Comment