గబ్బర్ సింగ్ కాంబో మళ్ళి రిపీట్
Harish Shankar - Pawan Kalyan |
పవన్ సినిమాల గురించి ఈ అప్డేట్ రాగానే ఫ్యాన్స్ పండగ చుకుంటున్నారు. మరోపక్క పవన్.. ‘పింక్’ తెలుగు రీమేక్‌తో చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే . ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు ‘లాయర్ సాబ్’ అనే పేరును పెట్టె ఆలోచనలో ఉంది సినిమా యూనిట్ . ఇందులో కథానాయికగా రెజీనాను ఎంపిక చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్‌ను చెప్పాపెట్టకుండా పూర్తి చేసేశారు. పవన్ సెట్స్‌లో నడుస్తున్న ఫొటోలు కూడా లీకయ్యాయి.
ఎప్పుడో తేరి విజయ్ తమిళ్ సినిమా రీమేక్ కోసం పవన్ కి ఇచ్చిన అడ్వాన్స్ తో మైత్రి ఈ సినిమాని ని సెట్ చెయ్యగలిగారు.మరి వింటేనే గూస్ బంప్స్ వచ్చేసే ఈ కాంబోలో వచ్చే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకుంటేనే కలెక్షన్ల మోత , రికార్డుల అదిరిపోవడం ఖాయం అని అర్ధమయిపోయింది. హరీష్ శంకర్ కూడా పవన్ కి ఫ్యాన్ కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అందించే అవకాశాలు గట్టిగ ఉన్నాయి.ఇది గత సినిమా గబ్బర్ సింగ్ తో పూర్తి చేసారు మల్లి ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలే .
💣💣💣— Mythri Movie Makers (@MythriOfficial) February 1, 2020
Extremely Delighted to collaborate with Power Star @PawanKalyan garu and Powerful Director @harish2you garu after Gabbar Singh 🔥🔥🔥
More Details Soon!#PSPK28
💥💥💥