ఎన్టీఆర్ రాంచరణ్ లుక్స్ అయోమయంలో జక్కన ! Jr NTR And Ram Charan First Look In RRR Movie - Rajamouli
ఎన్టీఆర్ రాంచరణ్ లుక్స్ జక్కనకు సవాల్
![]() |
Ram Charan - Jr NTR - RRR Movie |
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో బాలీవుడ్ తారలు ఐనా అలియా బట్ ,అజయ్ దేవగన్ నటిస్తున్నారు .
అజయ్ దేవగన్ ఇటీవలే ఏ చిత్రం షూటింగ్ లో జాయిన్ ఐయ్యారు .అజయ్ దేవగన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేసినట్టు తెలుస్తుంది .
ఐతే ఇప్పుడు జక్కన్న కి ఎన్టీఆర్ ,రామ్ చరణ్ లుక్స్ పై పెద్ద తలనొప్పి వచ్చి పడింది .అసలు ఈ సినిమా లో వీరి లుక్స్ ఎలా ఉంటాయి అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.వీరి ఫస్ట్ లుక్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు .ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయం లో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు .
ఐతే కొంత మంది మాత్రం ఇవే ఎన్టీఆర్ ,రామ్ చరణ్ లుక్స్ అంటూ కొన్ని ఫొటోస్ ను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు .ఎన్టీఆర్ ,రామ్ చరణ్ పాత సినిమాలలోని ఫొటోస్ ను ఎడిట్ చేసి వాటినే కొమ్మరం భీం ,అల్లూరి సీతారామరాజు గా పరిచయం చేస్తున్నారు .ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఏ ఇ రేంజ్ లో ఉంటె ఈగ అసలు లుక్ ఏ రేంజ్ లోఉండాలి అని ఫాన్స్ అనుకుంటున్నారు .ఇప్పుడు ఇదే జక్కన్న కి పెద్ధ సవాల్ .
మొన్న విడుదల చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్ మేడ్ కొమరం బీమ్ లుక్ ఒరిజినల్ అనేంతలా ఫాన్స్ ని ఆశ్చర్యానికి గురిచేసించి .ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఏ ఇ రేంజ్ లో ఉంటె ఒరిజినల్ లుక్ హై రేంజ్ లో ఉంటుంది అని ప్యాన్స్ .ఇప్పుడు అదే జక్కన టెన్షన్ ఒరిజినల్ లుక్స్ ఫాన్స్ అంచనాలను ఆదుకుంటాడా లేదా అని .ఇప్పటివరకు ఏ పోస్టర్ విడుదల చేయలేదు .విడుదల చేసే లుక్స్ ఫాన్స్ మేడ్ కంటే బాగుంటాయి లేదా అని .కానీ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయ్ .ఫాన్స్ అంచనాలను అందుకోలేకపోతే ఎలా అని జక్కన్న కు సవాల్ గ మారింది .
ఈ చిత్రం లో ఎన్టీఆర్ కొమరం భీం గా, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ పాత్ర చేశాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు,కే.కే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ హీరో లు కలిసి నటిస్తుండటంతో అలాగే బాహుబలి తర్వాత రాజమౌళి ఈ సినిమా చేస్తుండడం తో ఈ సినిమా ఫస్ట్ నుంచి మంచి హైప్ వచ్చింది.
ఇ సినిమాను జులై 30 న విడుదల చేయనున్నారు .
jr ntr
rajamouli
ramcharan
rrr movie
rrr movie first look
rrr movie jr ntr first look
rrr movie latest update
rrr movie new update
rrr movie ram charan first look
rrr movie update
0 Comments