రంగస్థలం న్నీ మించి బన్నీ మూవీ - Allu Arjun Sukumar Movie First Look Update - Bunny Rangasthalam Movie
Allu Arjun 20 Movie First Look - Allu Arjun Sukumar Movie Latest Update
![]() |
Allu Arjun New Movie Update |
ఆలా వైకుంఠ పురంలో సినిమాతో ఇండ్రస్టీ హిట్ కొట్టాడు .ఆ ఫీవర్ నుంచి ప్రేక్షకులు బయటకు రాకముందే అల్లు అర్జున్ కొత్త సినిమా మొదలు పెట్టాడు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక చిన్న షెడ్యూల్ ను సినిమా యూనిట్ పూర్తిచేశారు. అల్లు అర్జున్ ఇంతవరకూ షూటింగులో పాల్గొనలేదు. కరోనా ప్రభావం తగ్గగానే ఈ సినిమా కు తెగులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది.ఇక అల్లు అర్జున్ లుక్ మాత్రం మూవీ లో డిఫెరెంట్ గా ఉండబోతుంది. లారీ డ్రైవర్ గా ఫుల్ మాస్ రఫ్ లుక్ తో బన్నీ కనిపించనున్నాడని ఫిల్మ్ నగర్ టాక్ .
యాక్షన్ - ఎమోషన్ ప్రధానంగా ఈ కథను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అడుగడుగునా ఉత్కంఠను రేకెత్తించే విధంగా ఈ మూవీ నడుస్తుందని బన్నీ కి ఆలా వైకుంఠపురంలో లాంటి హిట్ అవుతుంది అని టాక్ . ఈ సినిమాలో హీరోయిన్ గా సరిలేరు నీకెవరు ఫేమ్ రష్మికను ఎంపిక చేసారు . రంగస్థలం సూపర్ హిట్ మూవీ తరువాత సుకుమార్ చేస్తున్నా మూవీ.ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
aa20
aa20 first look
allu arjun 20 first look
allu arjun latest movie
allu arjun movies
allu arjun new movie update
allu arjun sukumar movie first look
rashmika mandanna
tollywood movies
0 Comments