Pawan Kalyan And Jr NTR,Ram Charan,Allu Arjun On Janatha Curfew
Pawan Kalyan - Jr NTR |
కరోనా వైరస్ మొత్తం ప్రపంచంలో ఒక రకమైన భయంకర వాతావరణాన్ని సృష్టించింది. ఈ క్రమంలో ఈ రోజు దేశ అంత జనతా కర్ఫ్యూ ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐతే మన ప్రధాని మోడీ చెప్పిన ప్రకారం ఈ సాయంత్రం 5 గంటల సమయంలో అందరూ చప్పట్లు కొట్టారు. కరోనావైరస్ నుండి భారతీయులను రక్షించడానికి వైద్యులు, ఆరోగ్య మరియు పారిశుధ్య కార్మికులు చేస్తున్న కృషికి భారతీయులు అందరూ చప్పట్ల రూపంలో వారి కృతజ్ఞతలు తెలిపారు. టాలీవుడ్ మరియు బాలీవుడ్ తారలు కూడా చప్పట్లు కొట్టారు.
ఐతే పవన్ కళ్యాణ్ ఎన్.టి.ఆర్,రామ్ చరణ్ ,అల్లు అర్జున్ వారి నివాసాల వద్ద గంట మోగించి చప్పట్లు కొట్టారు, బన్నీ ఫ్యామిలీ కూడా టెర్రసా పైకి వచ్చి మరి చప్పట్లు కొట్టారు. జనతా కర్ఫ్యూ ని విజయవంతం జరుగుతుంది. కరోనా సోకకుండా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలి.
Salute to all our brothers and sisters in healthcare and emergency services, who are selflessly leading this fight against #COVID19 pic.twitter.com/xjtVee0T0m— Jr NTR (@tarak9999) March 22, 2020
— We Love Ram Charan (@WeLoveRamCharan) March 22, 2020We salute to all the Doctors, Nurses, health workers, sanitary workers, media and police for fighting against corona. pic.twitter.com/2KuzdVhdcx— Pawan Kalyan (@PawanKalyan) March 22, 2020Spl thanks to all the Doctors,Nurses,Police,Army and many more serving the society. Gratitude. #jantacurfew pic.twitter.com/XhLW9jJ5Pc— Allu Arjun (@alluarjun) March 22, 2020
CM Sri KCR expressed solidarity with the fight against #Coronavirus in response to the call given by Hon'ble PM Sri @narendramodi by clapping hands at Pragathi Bhavan at 5 pm. Cabinet Ministers, senior officials of the Govt. also participated. #JantaCurfew pic.twitter.com/fsB46TRhnU— Telangana CMO (@TelanganaCMO) March 22, 2020