Prabhas 20 Movie First Look Update - Prabhas New Movie First Look - Prabhas New Movie Update
Prabhas 20 First Look - Prabhas New Movie Update - Prabhas 20 Title - Prabhas Age
![]() |
Prabhas 20 First Look |
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ మూవీ డైరెక్టర్ రాధాకృష్ణ తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమా పేరు కూడా జాన్ అనే సినీ నగర్ లో టాక్ వినిపిస్తుంది .ఐతే ఈ సినిమా కి సంబంధించి అప్డేట్స్ కోసం ఫాన్స్ తో ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఎందుకంటే బాహుబలి ,సాహు సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగింది .ఇప్పుడు ప్రభాస్ అంటే పాన్ ఇండియా స్టార్ .ఐతే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను విడుదల చేయనుంది చిత్ర యూనిట్. ప్రభాస్ న్యూ మూవీ లుక్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అసలు మేటర్ ఏంటంటే ఈ లుక్ గురించి మన మల్లేశం ప్రియదర్శి ఇప్పుడు ఉన్న కొరోనా ప్రభావం తగ్గుముకంగా పట్టాక ఫస్ట్ లుక్ రిలీజ్ ఉంటుందని అయన చెప్పారు.
![]() |
Prabhas 20 Team Shooting Spot |
ప్రభాస్ లుక్ చాలా బాగుందని కూడా చెప్పుకొచ్చారు. ఇటీవలే జార్జియాలో షూటింగ్ పూర్తి చేసిన చిత్ర యూనిట్ . జనతా కర్ఫ్యూ కారణముగా స్వీయ గృహ నిర్భందంలో ఉన్నారు. గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదిస్తారట. ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
jaan movie first look
prabhas
prabhas 20 first look
prabhas 20 new update
prabhas new movie
prabhas new movie jaan update
prabhas new movie title
0 Comments