పుష్ప రాజ్ చాలా డేంజర్ గా ఉన్నాడు - Allu Arjun Pushpa First Look - Allu Arjun Birthday ,Sukumar,#AA20
Allu Arju Pushpa Movie First Look - Allu Arjun,Sukumar - AA20 First Look
![]() |
Pushpa First Look |
ఆలా వైకుంఠ పురంలో సినిమాతో ఇండ్రస్టీ హిట్ కొట్టాడు .ఆ ఫీవర్ నుంచి ప్రేక్షకులు బయటకు రాకముందే అల్లు అర్జున్ కొత్త సినిమా మొదలు పెట్టాడు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతోంది.ఈ రోజు బన్నీ పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ లుక్ ని అలాగే టైటిల్ ని రిలీజ్ చేసారు .ఈ మూవీ టైటిల్ ని "పుష్ప" గా పెట్టారు అలాగే బన్నీ లుక్ కూడా ఊరా మాస్ గా ఉంది . ఈ సినిమాకి సంబంధించిన ఒక చిన్న షెడ్యూల్ ను సినిమా యూనిట్ పూర్తిచేశారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది.ఇక అల్లు అర్జున్ లుక్ మాత్రం మూవీ లో డిఫెరెంట్ గా ఉంది . లారీ డ్రైవర్ గా ఫుల్ మాస్ రఫ్ లుక్ తో బన్నీ కనిపించాడు .యేమాతకు ఆ మాటే బన్నీ లుక్ మాత్రం కేక ఈ లుక్ ని చూసి ఫాన్స్ ఇటు ఫిలింనగర్ వాళ్ళు బన్నీ కి బర్త్ డే విషెస్ తో పాటు మంచి మంచి కంప్లీమెంట్స్ ఇస్తున్నారు .ఈ మూవీ తెలుగు మరియు ఇతర భాషలో కూడా విడుదల చేస్తున్నారు .
![]() |
Pushpa Movie Poster |
యాక్షన్ - ఎమోషన్ ప్రధానంగా ఈ కథను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అడుగడుగునా ఉత్కంఠను రేకెత్తించే విధంగా ఈ మూవీ నడుస్తుందని బన్నీ కి ఆలా వైకుంఠపురంలో లాంటి హిట్ అవుతుంది అని టాక్ . ఈ సినిమాలో హీరోయిన్ గా సరిలేరు నీకెవరు ఫేమ్ రష్మికను ఎంపిక చేసారు . రంగస్థలం సూపర్ హిట్ మూవీ తరువాత సుకుమార్ చేస్తున్నా మూవీ.ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
aa20 first look
allu arjun
allu arjun 20 first look
allu arjun new movie first look
allu arjun new movie update
pushpa first look
pushpa movie first look
rashmika mandanna
sukumar
0 Comments