Jr NTR 30 Movie First Look - Jr NTR New Movie Update Trivikram Jr NTR 30 Movie Update - 123Telugu.com
Jr NTR 30 Movie First Look - Jr NTR 30 Movie Photos
![]() |
Jr NTR 30 Movie |
అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో పకడ్బంధీగా ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి బిగ్ ఎనౌన్స్ మెంట్ ను చిత్ర బృందం తాజాగా అధికారికంగా పోస్టర్ ను ట్విట్టర్ లో చేస్తూ అనౌన్స్ చేసింది. ఏప్రిల్ అండ్ మే నుండి షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా 2021 సమ్మర్ లో విడుదల కానుంది. ఇక హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా ఈ భారీ సినిమాని భారీ ఎత్తున నిర్మించబోతున్నారు.
ఇక ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘అరవిందసమేత’ పెద్ద హిట్ కావడంతో తారక్ అభిమానులు ఈ సినిమా పట్ల చాలా ఎగ్జైట్ అవుతున్నారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, త్రివిక్రమ్ ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు…’ అని టైటిల్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే తారక్ ఈ చిత్రాన్ని స్టార్ట్ చేస్తారట. ఇక చిత్రంలో కథానాయికలు, ఇతర తారాగణం ఎవరనేది ముందు విడుదల చేస్తారేమో. ఏదేమైనా ఏ వార్త విని ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు .2021 ఎన్టీఆర్ నుంచి రెండు సినిమాలు రావడంతో ఆదిమరింత ఎక్కువగా ఉంది.
jr ntr 30
jr ntr 30 movie
jr ntr 30 movie first look
jr ntr 30 movie photos
jr ntr 30 movie update
jr ntr new movie first look
jr ntr new movie update
kalyan ram
ntr 30 movie
trivikram
0 Comments