ఆమె యాక్టింగ్ సినిమాకే హైలైట్ అంట! వకీల్ సాబ్ - Vakeel Saab Movie New Update Pawan Kalyan Nivetha Thamos
ఆమె యాక్టింగ్ సినిమాకే హైలైట్ అంట! వకీల్ సాబ్ - Vakeel Saab Movie New Update Pawan Kalyan
![]() |
Nivetha Thomas |
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ ‘ను వకీల్ సాబ్’గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. నివేదా రోల్ చాలా ఎమోషనల్ గా సాగుతుందని.. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా నటిస్తోందని తెలుస్తోంది. మొత్తం సినిమాలోనే నివేదా నటన సూపర్ స్పెషల్ గా హైలైట్ గా ఉండబోతోందట.
![]() |
Vakeel Sab First Look - Pawan Kalyan |
ఇక ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ఈ మద్యేనే విడుదల చేసారు చిత్ర యూనిట్. పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ఫుల్ గడ్డంతో చేతిలో బుక్ తో స్టైలీష్ లుక్ లో కనిపించారు. ఈ పోస్టర్ ఇండియా టాప్ ట్రెండింగ్స్ లో ఒకటిగా ట్విట్టర్ లో నిలిచింది. ఈ చిత్రాన్ని నాని MCA మూవీ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు . ఈ చిత్రాన్ని మే నెలలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బోని కపూర్ సమర్పిస్తున్నారు. ఈ రీమేక్ మూవీ ఒరిజినల్ వెర్షన్ కంటే భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.ఐతే ఈ సినిమా షూటింగ్ సెర వేగంగా సాగుతుంది.
Related Searches -
vakeel saab
vakeel sab first look
vakil sab director
vakeel saab movie
vakeel saab director
vakeel saab meaning
vakeel saab pawan kalyan
vakeel saab movie director
vakeel saab release date
vakeel saab movie release date
vakil sab
pawan kalyan
pawan kalyan new movie update
vakeel saab first look
vakeel saab movie first look
vakeel saab movie latest news
vakeel saab movie new update
vakeel saab update
0 Comments