Sarkar Vaari Paata Motion Poster - Mahesh Babu Parasuram - Happy Birthday Mahesh Babu
Sarkar Vaari Paata Official First Look - Mahesh Babu - Parasuram - Mahesh Babu New Movie Update
పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తుంది సినిమా ‘సర్కారు వారి పాట’. కాగా మహేష్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ గా ఈ చిత్రం యొక్క మోషన్ పోస్టర్ ను ఈ రోజు ఉదయం 9:09 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుండి, ఈ చిత్రంకు సంబంధించిన అనేక ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఇక ‘సర్కారు వారి పాట’ సినిమాలో మెయిన్ థీమ్ గురించి మహేష్ ఇటీవలే స్పందిస్తూ.. ‘ఈ సినిమా స్ట్రాంగ్ మెసేజ్ తో సాగే ఫుల్ ఎంటర్ టైనర్. నిజంగా ఈ సినిమా పై నేను చాల ఆసక్తిగా ఉన్నాను’ అని తెలిపారు. ఈ మాటలను బట్టి పై కథాంశం నిజమేనేమో అనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి.
మీకు నచ్చిన ట్విట్టర్,ఫేస్ బుక్, ఇంస్తగ్రం వీడియోస్ ను ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోండి.అలాగే వాట్స్ యాప్ స్టేటస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ (మూవీస్)ను డౌన్లోడ్ చేసుకోండి.ఇంకా షేర్ చాట్, రోపొస్,చింగారి,జోష్ మరియు ఇతర స్టేటస్ యాప్స్ నుంచి వీడియోస్ ను వాటర్ మార్క్ లేకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవ్వన్నీ ఒకే యాప్ లో ఇప్పుడే యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. - Click Here
happy birthday mahesh babu
mahesh babu
mahesh babu new movie first look
mahesh babu new movie update
parasuram
sarkar vaari paata first look
sarkar vaari paata motion poster
0 Comments