Master (2021) Telugu Full Movie Leaked Online To Download TamilRockers & Movierulz
Thalapathy Vijay Master Telugu Full Movie Download Movierulz And TamilRockers | Master Telugu Movie Download Jio Rockers | Master Download Isaimini | Moviesda | Vijay Master Movie Online TamilYogi
![]() |
Master Telugu Full Movie Watch Online |
Master (2021) Telugu Full Movie Watch Online Free
కరోనా వైరస్ కారణం గా ప్రపంచం మొత్తం అల్లకల్లోలం ఉంది .అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ అట్టడుకి చేరింది.అన్ని రకాల వర్గాల ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోయారు.ఐతే కరోనా వైరస్ సినీ పరిశ్రమ పై తీవ్ర ప్రభావం చూపింది.కరోనా కారణంగా సినిమా థియేటర్ లు ముత పడ్డాయి .ఇప్పటికి చాల సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయ్ ఈ కరోనా కారణంగా అన్ని వాయిదా పడ్డాయి.దాదాపు ఏడాది అవుతుంది.అసలు థియేటర్ లు తెరచుకుంటాయే లేదో అనుకున్నాం తెరచుకుంటే థియేటర్ వస్తారో రారో అని సందేహం ఉంది. ఇటు చుస్తే కొరోనా రోజురోజుకి విజృంభిస్తుంది.
చిన్నా మరియు పెద్ద సినిమాల నిర్మాతలు నష్టపోకుండా ఉండడానికి ప్రస్తుతం ఓటిటి ప్లాటుఫామ్ వైపు మొగ్గు చూపుతున్నాయి.నిర్మాతలు పూర్తిగా నష్టపోకుండా బడ్జెట్ వచ్చేలా అమెజాన్,నెట్ఫ్లిక్ ,ఆహా వంటి స్ట్రీమింగ్ సైట్స్ కి మూవీ ని అమ్ముతున్నారు.తాజాగా నాని నటించిన వీ మూవీ కూడా 30 కోట్లకు అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడం జరిగింది.
పదుల సంఖ్యలో చిన్న మరియు పెద్ద సినిమా లు ఓటిటి లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయ్.ఎట్టకేలకు 2020 ముగింపు లో థియేటర్ లు ఓపెన్ చేయడానికి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది .ఐతే అసలు సమస్య ఇప్పుడే మొదలైంది దాదాపు ఎనిమిది నెలల తరువాత థియేటర్ లు ఓపెన్ చేసారు ఇప్పుడు ఆడియన్స్ థియేటర్ కి వస్తారా అన్నది ఒక సమస్య ఐతే ఎవరు సినిమా విడుదల చేస్తారో అని సినీ వర్గాల్లో భయం మొదలైంది ఒక వేళా విడుదల చేసాక జనాలు థియేటర్ కి రాకపోతే సినిమా నిర్మాతలు నష్టపోతారు.లాక్ డౌన్ లో నిర్మాతలు పూర్తిగా నష్టపోకుండా మూవీ ని డైరెక్ట్ గా OTT ప్లేట్ పామ్ లో విడుదల చేయడం వాళ్ళ కొంతవరకు లాభం వస్తుంది.ఐతే ఎట్టకేలకు ముందుగా సాయి ధరమ్ తేజ్ తన తాజా మూవీ సోలో బ్రతుకే సో బెటర్ మూవీ ని క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
![]() |
Master Telugu Full Movie Download TamilRockers |
2020 మొత్తం కరోనా కారణం గా లాక్ డౌన్ తోనే సరిపోయింది .సినీ పరిశ్రమ మాత్రమే కాదు అని రకాల , వర్గాల వారు చాల ఇబ్బంది పడ్డారు.2021 లోకి అడుగుపెట్టాం జనవరి అంటే నే సినిమా వారికీ ఇటు ప్రజలకు పండగ .సంక్రాంతికి చాల సినిమాలు పోటీ మరి విడుదల చేస్తరు.థియేటర్ ఓపెన్ చేసాక సాయి ధరమ్ తేజ్ అట మొదలు పెట్టగా ఇప్పుడు సంక్రాంతి బరిలో కొన్ని సినిమాలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయ్ . విజయ్ నటించిన తాజా మూవీ మాస్టర్ సంక్రాంతి సందర్భం గా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విజయ్ కాలేజీ ప్రొఫెసర్ మరియు తరచూ విద్యార్థులతో తాగి సరదాగా ఉంటాడు. మాలవికా కూడా ప్రొఫెసర్ మరియు అతని శైలి మరియు చేష్టలతో ప్రేమలో పడతాడు. ఏదేమైనా, విజయ్ మరియు అతని మద్యపానం విద్యార్థుల మధ్య వివాదానికి కారణమైనప్పుడు సరదాగా ఆగిపోతుంది. ఈ సినిమాపై మొదటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయ్ మొన్న విడుదల చేసిన టీజర్ తో ఇంకొంచెం హైప్ వచ్చింది.గత ఏడాది వచ్చిన విజిల్ మూవీ తో సూపర్ హిట్ కొట్టాడు. ఈసారి కూడా సంక్రాంతి కి హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ప్రేక్షకులు.
![]() |
Master 2021 Full Movie Download Isaimini |
ఈ చిత్రంలో తలపతి విజయ్ ,మాళవిక మోహన్ ప్రధాన పాత్రల్లో ఆండ్రియా ,అర్జున్ దాస్ సహాయక పాత్రల్లో నటించారు.మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి ఈ మూవీ లో విల్లన్ గా నటించారు. ఈ మూవీ కి ఖైతి మూవీ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహించారు మరియు జేవియర్ బ్రిట్టో XB ఫిలిం క్రియేషన్స్ మూవీ ని నిర్మించారు.
Watch Master 2021 Telugu Full Movie Trailer Online Movierulz
ఇది ఇలా ఉంటె సినీ పరిశ్రమకు అలాగే ఓటిటి ప్లాటుఫారం కు పైరసీ పెద్ద సమస్య గా మారింది.థియేటర్ లు నడుస్తున్నప్పుడే మూవీ పైరసీ గురైయెద్ది కానీ థియేటర్ లో మూవీ రిలీజ్ అయిన ఒకటి లేదా రెండు రోజుల్లో పైరసీ ప్రింట్ రావడం జరిగేది ఆ ప్రింట్ అంత క్లారిటీ ఉండదు అందువల్ల చాలా మంది థియేటర్ కి వెళ్ళి సినిమా చూద్దాం అనుకుంటారు.
కానీ ఓటిటి లో ఆలా కాదు డైరెక్ట్ HD ప్రింట్ రావడం తో విడుదల అయిన కొన్ని గంటల్లోనే పైరసీ కి గురికావడం జరుగుతుంది.దీని వాళ్ళ ఓటిటి ప్లాటుఫామ్ కి చాలా నష్టం వస్తుంది.కొంత మంది ఓటిటి ప్లాటుఫామ్ కి నెల లేదా సంవ్సతరం ప్లాన్స్ చేయకుండా పైరేట్ సైట్స్ లో విడుదల అయిన తరువాత చూస్తుంటారు.ఇప్పుడు క్రాక్ మూవీ థియేటర్ లో విడుదల కాబోతుంది చిత్ర యూనిట్ మూవీ పైరసీ కాకుండా జాగ్రత్త పడుతున్నారు.
Watch Master Full Movie Audio Launch On Youtube
ఒక సినిమా కోసం ఎంతో మంది కష్టపడతారు అలాగే ఎంత ఖర్చు,ఎన్నో రోజుల సమయం పడుతుంది.ఇంత కష్టపడి తీసిన సినిమా చాలా ఈజీ గా పైరసీకి గురవ్వడం చాలా భాదాకర విషయం. ప్రతి చిత్రం మరియు అనేక ఇతర వెబ్ సిరీస్‌లను tamilrockers మరియు movierulz లీక్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా tamilrockers మరియు movierulz తమ వ్యాపారాన్ని భారతదేశం అంతటా వ్యాప్తి చేస్తున్నారు.jio rockers, moviezwap లాంటి సైట్స్ వాటి అనుబంధ సైట్స్ తో కలిసి latest telugu movies ను download కోసం అందిస్తుంటాయి. జియో వచ్చిన తరువాత అందరికి movies online లో free watch చేయడం లేదా free download చేయడం హాబీ గ మారింది. అందుకే ఇలాంటి కొత్త సైట్స్ పుట్టుకు వస్తున్నాయి.
ఎవ్వరు కూడా దయచేసి పైరసీ ని ప్రోత్సహించకండి, సినిమా చూడాలంటే దగ్గరలో ఉన్న ధియేటర్ కి వెళ్లి లేదా ఓటిటి లో రిజిస్టర్ అయి మాత్రమే లీగల్ గా సినిమా చుడండి వెళ్ళండి. అప్పుడే పైరసీ బెడద ను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు.
master 2021 full movie
master full movie download moviesda
master full movie online movierulz
master telugu full movie download
master telugu full movie watch online
master telugu movie tamilrockers
0 Comments