దయచేసి ఎవ్వరు ఆలా చేయొద్దు -Ram Charan Advice To His Fans - RRR Movie Latest Update - Jr NTR,Rajamouli
Ram Charan Birth Day Wishes -RRR Movie New Update - Ram Charan Latest News
![]() |
Ram Charan -RRR Movie Look |
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పుడు తన అభిమానులకు దగ్గరగా ఉంటారు.రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం లో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు.అసలు విషయం ఏమిటంటే తన అభిమానులకు రామ్ చరణ్ ఓ చిన్న విన్నపాన్ని ఒక లేక ద్యారా లేఖ ద్వారా తెలిపారు. ఈనెల 27న తన పుట్టిన రోజు సందర్బంగా రెండు రాష్టాలలో ఉన్న అభిమానులు ఎలాంటి వేడుకలు అంటే కేక్ కటింగ్ ,బైక్ ర్యాలీ ,మొదలగునవి నిర్వహించరాదని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రామ్ చరణ్ లేఖలో పేర్కొన్నాడు. జనసాంద్రత ఎక్కువగా ఉండడం కరోనా వైరస్ వ్యాప్తికి కారణంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ గుంపులుగా చేరి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదని ఆయన కోరారు. తన పుట్టిన రోజు నిర్వహించకపోవడమే ఫ్యాన్స్ తనకు ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ అని రామ్ చరణ్ చెప్పారు.
![]() |
Ram Charan Birth Day Update |
ఇప్పటికే టాలీవుడ్ నుండి కొత్త చిత్రాలు నాని వి మూవీ విడుదల నిలిపివేయడంతో పాటు, షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఇక ప్రముఖ హీరోలు సైతం తమ జన్మదిన వేడుకలను నిర్వహించకూడని నిర్ణయించుకుంటున్నారు. మోహన్ బాబు సైతం తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకున్నారు.దయచేసి ఎవ్వరు ఎటువంటి కార్యక్రమాలు చేయకండి.రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ వచ్చే ఏడాది జనవరి 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది
ram charan advice to his fans
ram charan birth day
ram charan birth day poster
ram charan birth day update
ram charan latest news
ram charan new video
rrr movie
rrr movie ram charan first look
0 Comments