Vishwak Sen New Movie Launch And Title Announcement - Vishwak Sen New Movie Update - 123Telugu.com
Vishwak Sen New Movie Update - Vishwak Sen Movies - Vishwak Sen Age
![]() |
Vishwak Sen - New Movie |
విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైంది మూవీ తో టాలీవుడ్ లో అడుగు పెట్టాడు ఆ సినిమా మంచి విజయం సాధించడం తో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ టాలీవుడ్ లో దూసుకువెళ్తున్నాడు.ఇక విశ్వక్ గత ఏడాది ఫలక్ నుమా దాస్ మూవీ ని తానే డైరెక్ట్ చేసి విడుదల చేశారు.అది మంచి ఫలితం అందుకుంది.మొన్న విశ్వక్ హీరోగా నాని నిర్మాతగా తెరకెక్కిన హిట్ మూవీ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీలో విశ్వక్ సేన్ పోలీస్ ఆఫీసర్ గా చేసారు . హిట్ మూవీ ఫీవర్ తగ్గక ముందే విశ్వక్ మరో మూవీ కి రెడీ ఐయ్యాడు.
విశ్వక్ సేన్ తన 5వ చిత్రాన్ని రేపు ప్రారంభించనున్నారు. కొత్త దర్శకుడు నరేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా నిర్మాత బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం రాధన్ అందిస్తున్నారు. ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.లక్కీ మీడియా మన్నెర్ లో కొన్ని మంచి సినిమాలు వచ్చాయి హుషారు ,సినిమా చూపిస్తా మామ ,నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ వంటి చిత్రాలను వీరు నిర్మించారు.
Versatile #Hit hero #VishwakSen’s #VS5 Movie opening & Title announcement tomorrow at 9 AM!
— LuckyMedia (@luckymediaoff) March 18, 2020
Directed by Debutante #Naresh
Produced by @BekkemVenugopal under @luckymediaoff banner
Music by @radhanmusic
DOP #Manikandan
Editor #Garry pic.twitter.com/9olo7CAo8y
vishwak sen age
vishwak sen images
vishwak sen latest news
vishwak sen movies
vishwak sen new movie
vishwak sen new movie launch and title announcement
vishwak sen new movie update
vishwak sen wiki
0 Comments